24-09-2019, 10:10 AM
కొద్ది సేపు వినయ్, సాహితీ ల ప్రేమ విషయం పక్కన పెట్టి మనం ఈ "హీయాం హజిర్" గురించి తెలుసుకుందాం, హైదరాబాద్ ఓల్డ్ సిటీ లో పుట్టి పెరిగాడు హజిర్ తన తండ్రి ఒక సామాన్య మటన్ షాప్ ఓనర్ వచ్చి రాని డబ్బు తో కొడుకు ను ఒక ఇంగ్లీషు మీడియం కాలేజ్ లో పెట్టి చదివించే వాడు దాంతో పాటు హజిర్ కీ ఏదైనా సరే ఒకసారి చూస్తే అసలు మరిచిపోడు, తన తండ్రి పడుతున్న కష్టం చూడలేక గోకుల్ చాట్ లో పని చేసే వాడు అలా తన తండ్రి కీ కొంచెం సహాయం గా ఉంటూ తన పుస్తకాలు చదువుకు కావాల్సిన అన్ని వస్తువులు తనే కొనుక్కున్నే వాడు.
2007 ఇండియా లో ఇండియన్ ముజాహిద్ అనే ఉగ్రవాద సంస్థ ముఖ్యమైన సభ్యుడు యాసిర్ భతకల్ అధ్వర్యంలో మన దేశంలో పూణే, ఢిల్లీ, హైదరాబాద్ లో చాలా బాంబ్ బ్లాస్ట్ లు జరిగాయి ఇవి అని చూసి హజిర్ కీ చాలా బాధగా ఉండేది ఎలా అయినా సరే తను మిలిటరీ లో చేరి తన దేశాన్ని కాపాడాలని కళలు కన్నాడు, అదే సంవత్సరంలో హైదరాబాద్ లోని Top కాలేజ్ లో చదువుతున్న హజిర్ స్పోర్ట్స్ లో మంచి ఆటగాడు గా పేరు తెచ్చుకున్నాడు అలాంటి సమయంలో కర్నూల్ లో జరుగుతున్న ఒక కాలేజ్ స్పోర్ట్స్ మీట్ కు కర్నూల్ కీ వచ్చాడు అదే కాలేజ్ లో మన వినయ్, సాహితీ చదువుతున్నారు, హజిర్ తన కాలేజ్ బాస్కెట్ బాల్ టీం కెప్టెన్ కాకపోతే అంత కంటే ముందు రోహిత్ అనే ఇంకో ప్లేయర్ కెప్టెన్ గా ఉండే వాడు దాంతో రోహిత్ కీ హజిర్ మీద అసూయ మొదలు అయ్యింది, ఇప్పుడు హజిర్ ఈ స్పోర్ట్స్ మీట్ లో గెలిస్తే తను పుణె లో ఉన్న మిలిటరీ కాలేజ్ లో స్పోర్ట్స్ స్కాలర్షిప్ తో చదువుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, అందుకే హజిర్ ఈ పోటీలను చాలా serious గా తీసుకున్నాడు. వినయ్ కూడా అదే లక్ష్యం తో ఉన్నాడు ఇద్దరికి కావాల్సింది పుణె మిలిటరీ కాలేజ్ లో అడ్మిషన్ దాంతో పోటీ మొదలైంది వినయ్ చేతిలోకి బాల్ వెళ్లితే అది డైరెక్ట్ గా గోల్ లోకి తప్ప వేరే ఎక్కడ మిస్ అవ్వడం జరగదు వినయ్ అలా గోల్స్ మీద గోల్స్ వేస్తున్నాడు, హజిర్ కాలేజ్ ఒక గోల్ కూడా వేయలేదు రోహిత్ కూడా కావాలి అని తన దగ్గరికి బాల్ పాస్ అయినా సరిగ్గా ఆడటం లేదు అప్పటికే స్కోర్ 22/00.
హాఫ్ టైమ్ అప్పుడు వినయ్ డ్రస్సింగ్ రూమ్ లోకి వెళ్లాడు అక్కడ హజిర్ కూడా ఉన్నాడు చేతులో మొహం దాచుకొన్ని ఏడుస్తు కూర్చుని ఉన్నాడు, అలాగే రూమ్ డోర్ దెగ్గర రోహిత్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడటం వినయ్ రహస్యంగా విన్నాడు "కావాలి అనే రా నేను బాల్ నీ సరిగ్గా పాస్ చేయలేదు లేక పోతే నను కాదు అని ఆ తురక నా కొడుకును కెప్టెన్ చేస్తారా ఇప్పుడు వాడు పుణె మిలిటరీ కాలేజ్ కీ ఎలా వెళ్లతాడో చూస్తా" అని రోహిత్ చెప్పింది విన్న వినయ్ మనసులో "నేను ఈ సారి కాకపోయినా వచ్చే సంవత్సరంలో అయినా వెళ్లగలను పైగా మా నాన్న ex మేజర్ ఆ రికమెండేషన్ అయినా నాకూ సరిపోతుంది కావాలి అంటే అస్లాం అంకుల్ చూసుకుంటారు "అని తనకు తను సర్దిచెప్పుకొన్ని శ్రీ దగ్గరికి వెళ్లి తన ప్లాన్ చెప్పాడు దానికి శ్రీ మిగిలిన బెస్ట్ ప్లేయర్ లు కూడా ఒప్పుకున్నారు మ్యాచ్ తిరిగి స్టార్ట్ అయ్యాక వినయ్ వైపు అసలు బాల్ వెళ్లలేదు, అది అంతా వినయ్ ప్లాన్ దాంతో హజిర్ కాలేజ్ స్పోర్ట్స్ మీట్ లో గెలిచింది, వెళ్లేతప్పుడు హజిర్ వినయ్ దగ్గరికి వెళ్లి "బాస్ ఎప్పుడు over confidence పెట్టుకోవదూ మీరు హాఫ్ టైమ్ కీ ముందు హై స్కోర్ చేసి ఉండొచ్చు అది నా stragery నేనే కావాలి అని మీ techiniques తెలుసుకోవడానికి చేసిన గేమ్ ప్లాన్ కాబట్టి ఇంక నుంచి నా ఫార్ములా ఫాలో అవ్వండీ" అని కొంచెం పొగరు గా మాట్లాడాడు శ్రీ కోపం తో ముందుకు వచ్చాడు కానీ వినయ్ అప్పాడు ఆ తర్వాత హజిర్ సంతోషంగా ఇంటికి వెళ్లాడు, ఆ తర్వాత పుణె స్కాలర్షిప్ వచ్చింది courier లో ఆ రోజు హజిర్ తన తండ్రి ఇద్దరు కలిసి సాయంత్రం గోకుల్ చాట్ కీ వెళ్లారు ఆ రోజు 25 ఆగస్టు 2007 7:50 కీ అక్కడ జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో హజిర్ తండ్రి చనిపోయాడు.
దాంతో 4 నెలలు వరకు హజిర్ డిప్రెషన్ లోకి వెళ్లాడు తన తల్లి తను పుట్టిన తరువాత చనిపోయింది, ఇప్పుడు తండ్రి కూడా లేడు అలాంటి టైమ్ లో ఆకలి వేసి ఎక్కడైనా పని కోసం చూస్తే ఎక్కడ దొరకడం లేదు దానికి తోడు తన ఇంటిని రోడ్డు వైడింగ్ లో కోటేసారు ఎదురు అడిగినందుకు తనని చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా చితకోటారు, దాంతో తనలో కోపం కట్టలు తెచ్చుకుంది అంతే అక్కడ ఉన్న సెక్యూరిటీ అధికారి గన్ తో ఆ సెక్యూరిటీ అధికారి నీ కాల్చి చంపి అక్కడి నుంచి పారిపోయాడు అలా పుణె వెళ్లాడు అక్కడ ఒక ఒక రెస్టారెంట్ బ్లాస్ట్ కళ్ల ముందే చూశాడు హజిర్, అతని ఎదురుగా ఒక్కడు రిమోట్ పట్టుకుని నిలబడి ఉండటం చూశాడు హజిర్ వెంటనే అతని ముందుకు వెళ్లి "భాయి నేను మీతో చేరాలని ఆశ పడుతున్న" అని అడిగాడు అతని ముందు ఉంది "యాసిర్ భతకల్"
(ప్రస్తుతం)
నైనా అలసి పోవడంతో ఎత్తుకొని వచ్చి రూమ్ లో పడుకోబెట్టి, తనని చూస్తూ అచ్చం తన లాగే ఉన్న తన కూతురు నీ చూసి సంతోషపడుతూ ఉన్నాడు వినయ్, కానీ సాహితీ కలలో మాత్రం కోపం తెలుస్తోంది వినయ్ కీ తన దగ్గరికి వెళ్లి సాహితీ చెయ్యి పట్టుకుని "ఏమీ అయ్యింది అంత కోపం గా ఉన్నావు" అని అడిగాడు వినయ్, "ఒకటి అడుగుతా నువ్వు నిజమే చెప్పాలి" అనింది సాహితీ సరే అన్నట్లు తల ఉప్పాడు వినయ్ "నువ్వు ఇక్కడికి నా కోసం వచ్చావా లేదా మిషన్ మీద వచ్చావా" అని అడిగి తన వెనుక దాచి ఉంచిన వినయ్ సాటిలైట్ ఫోన్ నీ తీసి చూపించింది సాహితీ
(ఈ రోజు శృంగార అంశాలు లేనందున కోపం వద్దు రేపు Update లో ఇస్తాను)