24-09-2019, 07:32 AM
(20-09-2019, 05:34 PM)Chiranjeevi Wrote: చాలా చాలా బాగుంది బ్రదర్ సెంటిమెంట్ సీన్స్ లో మీతో పంచుకోవాలని చాలా మంది ఆశగా రాస్తున్నా రచయత లు ఇలాగే బొమ్మలతో కూడిన అప్డేట్ లతో మమ్ములను ఆనందం పొందే విధంగా అప్డేట్ పోస్ట్ చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీ అమూల్యమైన అప్డేట్ సూపర్ మీ రచనలు చదివే అవకాశం మాకు ఇచ్చిన మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోలేనిది అంతటి గొప్ప అవకాశం మాకు కలిగినది మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఇట్లు మీ అభిమాని చిరంజీవి ధన్యవాదాలు మిత్రమా
మనఃస్ఫూర్తిగా హృదయపూర్వక చాలా చాలా చాలా....................... ధన్యవాదాలు మిత్రమా.