23-09-2019, 08:59 PM
ఇది వాస్తవానికి కొంచెం భిన్నంగా ఉంది మీరు నేను అంటున్నాను అని తప్పుగా అనుకోవద్దు రమ్య గురించి మీరు ఇచ్చిన ఇంట్రడక్షన్ ప్రకారం రమ్య ఒక సాదాసీదా అమ్మాయి అలాంటి అమ్మాయి తలను బాగా చూసుకునే భర్త ఉన్నప్పుడు కేవలం సరదా కోసం వేరే వారితో సంబంధం పెట్టుకోవడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంతే తే మీరు దీన్ని సీరియస్గా తీసుకొని నన్ను కామెంట్లు పెట్టే వారి జాబితాలో కలిపే కండి మీ రచన నాకు ఎంతగానో నచ్చింది అందుకే రమ్య పాత్రలో లీనమై ఆ పాత్ర చేసే పనులు కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నాయని అన్నా
మీ భాయిజాన్