23-09-2019, 12:29 PM
ఈ చెయ్యి వదలాలి అంటే నా ఊపిరి అగ్గాలి ఈ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచయిత లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉంటుంది మీకు ఎంత గొప్ప విషయం గురించి మాట్లాడినా చాలా తకువలనే ఉంది నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది మీ అప్డేట్ చాలా చాలా బాగుంది ధన్యవాదాలు మిత్రమా