23-09-2019, 09:01 AM
(22-09-2019, 07:08 PM)dom nic torrento Wrote: నా మొబైల్ లో
ఇంకో రెండు మొబైల్స్ లో చెక్ చేశా, బాగానే వస్తున్నాయి,
మీ మొబైల్ లో ఎందుకు రావట్లేదో అర్థం కాలేదు ఒకసారి స్క్రీన్ షార్ట్ పెడితే నేను ఏదైనా సహాయం చేయగలను
ఇన్ని రోజులు ఈ థ్రెడ్ అంతగా ఎవ్వరికీ అవసరం లేదేమో అనుకున్నా నాలాగే మీకు కూడా ఇలాంటి థ్రెడ్ అవసరం ఉంది అని తెలిసాక కొంచెం ఆనందం కలుగుతుంది థాంక్యూ
అయ్యో ఈ థ్రెడ్ చూస్తూ ఉంటే ఎన్నో మధుర జ్ఞపకాలు ఆలా కళ్ళ ముందు మెదులుతున్నాయి. దయ చేసి దీన్ని మటుకు మీకు టైం దొరికినప్పుడల్లా అప్డేట్ చేస్తూ వుండండి.
అలాగే నా ఫోటోల సమస్య తీరింది.