23-09-2019, 08:09 AM
(21-09-2019, 09:06 AM)పులి Wrote: ఈ కథలో పరిచయం భాగం కాస్త ఎక్కువగా ఉంటుంది, కథని అల్లటానికి, సహనంగా చదవగలరు. కాకపోతే విషయం మొదలయ్యాక మీరందురూ ఊహించని ఉత్తేజకరమైన (exciting) కొత్త ట్విస్ట్ (మలుపు) ఉంటుంది.
ఊరించి చంపేయ్యకు పులి మామ అసలే అప్పుడప్పుడు మాత్రమే అప్డేట్ లు దొరుకుతాయి నువ్వు ఇలా చెప్తూ ఉంటే ఆ మలుపులు కోసం ఎదురు చూస్తూ ఉండాల్సి వస్తుంది