22-09-2019, 07:33 PM
అమ్మా, నిన్ను మా ప్రిన్సిపాల్ ఇంకా మా బయాలజీ సార్ ప్రైవేట్ గా ఇంటికి వెళ్లి కలవ మన్నారు,
ఎందుకు తల్లి ?
ఏమో అమ్మా నన్ను ఎలా చదివించాలో నీకు చెప్తామ్ అన్నారు
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..