22-09-2019, 05:05 PM
అబ్బా ఇప్పుడు నాకు మాత్రం పిచ్చి పిచ్చిగా నచ్చేసింది ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది కని మీరు చిన్న చిన్న ముక్కలుగా అప్డేట్ పోస్ట్ చేస్తున్నారు వారానికి ఒక సారి పెద్దదిగా ఉంటే ఇక మీకు తిరుగు లేని విధంగా అద్భుతమైన అనుభూతి కలిపిస్తున మీకు నా లాంటి వారు చాలా మంది ఆనందం పొందే అవకాశం ఉంది మీకు వీలుంటే మీ అమూల్యమైన అప్డేట్ కాస్తా పెద్దది చేస్తారని ఆశిస్తున్నాను