13-01-2019, 03:16 PM
గురువు గారు ఈ అప్డేట్ చదివిన తరువాత అద్భుతం అన్న మాట అస్సలు సరిపోదు గురూజీ. అంతకు మించి ఇచ్చారు అప్డేట్ మీరు. పౌర్ణమి చందురూడు నుండి జాలువారిన వెన్నెల ల వుందిఅప్డేట్. కేక కేక అంతే స్టోరీ ఒక yatthu అయితే మీ నరేషన్ ఒక yatthu గురువు గారు.