21-09-2019, 02:33 AM
(17-07-2019, 06:48 AM)stories1968 Wrote: ఒక భార్య బావోద్వేగంతో దూరదేశం లో ఉన్న తన భర్త కు
వ్రాసిన తన ఫీలింగ్..ఇదే బంధం అంటే..
ఏ దూరదేశాలలో నీవుంటావో నాకు తెలీదు నేస్తమా..
కానీ ఏదో ఒక రాత్రి ఎప్పుడైనా చంద్రుడు మరింత ప్రకాశవంతముగా కనిపిస్తే, ..
దూరదేశపు పాత స్నేహితురాలు నిన్ను తలుస్తున్నది
అనడానికి సంకేతంగా దాన్ని గ్రహించు చాలు...
chalaa baagundi baabaygaaru.........
aa bommalo kallalone unnaayi bhaavaalanneee.........
Its a great portrait.