20-09-2019, 01:31 PM
మొత్తానికి ఇప్పుడు నీరసం మొత్తం పోయింది.చాలా చాలా బాగుంది.అసలు కథ ఆరంభం నుండి ముగింపు వరకు మాటలకందని రీతిలో వర్ణించారు.మహేష్ క్రీడలలో బీబచ్చoగా రాణించాడు.మహి చదువుల తల్లీ. ఇద్దరి పాత్ర చాలా గొప్పగా మలిచారు. ఇప్పుడు మహి ఫౌండేషన్ తో సామాజిక కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు.మహి కి ఇప్పుడే మహేష్ పై కోరిక కలిగి చిలిపిగా అల్లరి మొదలు పెట్టింది. మహేష్ ఇంకా తయారవ్వలేదు సయ్యటాలకు. చూద్దాం ముందు ముందు ఇంకా ఎలా అలారిస్తారో.