16-11-2018, 08:39 PM
సరిత్ గారికి కృతజ్ఞ్గతలు ....... మొదటిసారి నాకు నా పేరు మీద ప్రత్యుత్తరం చూడగానే చాలా సంతోషం గా ఉంది. మొదటి ప్రేమలేఖ అందుకున్నంత ఆనందం....
విడిగా మంజులనాదం కధని అయినా బట్వాడా (post కి సరి అయిన తెలుగు పదం ఏమిటో తెలీలేదు) చెయ్యగలరు......
విడిగా మంజులనాదం కధని అయినా బట్వాడా (post కి సరి అయిన తెలుగు పదం ఏమిటో తెలీలేదు) చెయ్యగలరు......