19-09-2019, 10:09 PM
(19-09-2019, 05:35 PM)SRohit1045 Wrote: హ్మ్మ్..... హ్మ్మ్...... ఇవ్వి పెట్టబదులు భరత్ అనే నేను స్టోరీ ని రాయవచ్చు కదా బ్రో....... ఆ కథ కోసం చాలా మందిమీ చాలా ఆశగా ఎదురుస్తున్నాం....... ప్లెజ్ దయచేసి ఆ కథను మొదలు పెట్టాలి అని నా మనవి
Yeah
రాయొచ్చు, ఇలా ఎవరైనా అడుగుతారు అనే ఇంట్రడక్షన్ లో చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నాకు ఉండేది చాలా తక్కువ టైం ఆ టైం లో ఈ పోస్ట్స్ మాత్రమే పెట్టగలను, మీరు అనుకోవచ్చు కొంచెము కొంచెం కథ ను రాసి అప్డేట్ చేయొచ్చు కదా అని, కానీ అలా అప్డేట్ చేస్తే ఈ సారి మీరు నా కథ కోసం ఎదురుచూడరు, పోతే పోనిలే తొక్కలో స్టోరీ అని అంటారు ఎందుకు అంటే దాని మీద నేను అంత ఎఫర్ట్ పెట్టను కాబట్టి, ఇంకో విషయం నేను మళ్ళీ కొన్నిరోజుల తరువాత నేను మళ్ళీ స్టాప్ చేయాల్సి వస్తుంది అందుకే నేను ఇక పూర్తిగా రాయగలను అని అనుకున్నప్పుడు మళ్ళీ మొదలెడతా, ఈ దారం కూడా మీకు
నచ్చక పోతే క్లోస్ చేస్తా నాకేం అబ్యఅంతరం లేదు
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..