19-09-2019, 06:53 PM
అదాతనం లో సుఖం అంటే అన్నీ విప్పేసి చెయడం కాదు..
అమే కురులతో అట్లాడడం..
అమే నవుల్లో తడిచిపోవడం
అమే పరిమళంతో స్నానమాడడం..
అమే కౌగిల్లో బందీ అవడం..
ఆమే స్పర్శ తో పునీతులవడం..
ఇది కదా సుఖం
అమే కురులతో అట్లాడడం..
అమే నవుల్లో తడిచిపోవడం
అమే పరిమళంతో స్నానమాడడం..
అమే కౌగిల్లో బందీ అవడం..
ఆమే స్పర్శ తో పునీతులవడం..
ఇది కదా సుఖం