19-09-2019, 10:55 AM
జపాన్‌లో నగరంలోని ఐచీ ప్రాంతంలో కొయ్యతో తయారు చేసిన రెండు మీటర్ల పొడవైన పురుషాంగం ప్రతిమను ఊరేగిస్తారు. ఈ సందర్భంగా అంతా సాంప్రదాయ వస్త్రాలు ధరించి వేడుకలో పాల్గొంటారు. సంతానం కోసం ప్రార్థించేవారు ఆ పురుషాంగాన్ని ముద్దు పెట్టుకుంటారు. ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించిన కొత్తలో పురుషాంగం ప్రతిమ చాలా చిన్నదిగా ఉండేది. కానీ.. ఏటేటా దాని ఆకారాన్ని పెద్దది చేస్తూ ఊరేగించడం ఇక్కడ సాంప్రదాయంగా మారింది. జపాన్‌లో సంతాన సమస్యలు ఎక్కువ. పిల్లలు లేనివారు ఈ వేడుకలో పాల్గొని, ప్రతిమను ముట్టుకుంటే తప్పకుండా వారి కోరిక నెరవేరుతుందని నమ్ముతారు. ఈ వేడుకలో భాగంగా అక్కడి ఆహారాన్ని సైతం పురుషాంగాల రూపంలోనే తయారు చేస్తారు.
అరటి పండ్లను చాక్లెట్ రసంలో ముంచి విక్రయిస్తారు. యువతులు సైతం చిన్న పురుషాంగాల ప్రతిమలను చిన్న పిల్లల్లా ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొంటారు. ఏటా మార్చి 15న తగట పుణ్యక్షేత్రంలో ఈ హనెన్ సాయ్ పండుగను నిర్వహిస్తారు.

all images,photos and gifs i post in this site are collected from internet if any one have issue with that content please tell me i will remove it.
my stories
1.అరణ్యంలో 2
2.మంజు జీవిత మలుపులు
my stories
1.అరణ్యంలో 2
2.మంజు జీవిత మలుపులు