19-09-2019, 09:22 AM
తలుపు కొడితే వాళ్ళావిడ తలుపు తీసింది. చూడగానే ఆకట్టుకునే అందం, పొందికగా వుంది. కానీ ఎదో కోల్పోయిన దానిలా నిస్సత్తువగా వుంది. కళ్ళలో, మొహంలో ఆ బాధని తొలగిస్తే తను చాలా అందంగా ఉంటుంది అనిపించింది. మమ్మల్ని చూడగానే భయంతో ఆవిడ కళ్ళు పెద్దవి అయ్యాయి. కానీ పక్కకి జరిగి లోనికి దారిచ్చింది. తలుపు దగ్గరే సోఫా ఉంటే అందులో పడుకోబెట్టాము. వాచ్ మాన్ ఆమెతో చెప్పాడు, నేనెంత చెప్పినా వినకుండా ఈ సారు తీసుకొచ్చారు నాదేమీ తప్పులేదు అని. నేను నవ్వుతూ, నువ్వేమీ తప్పు చెయ్యలేదు నువ్వు వెళ్ళు అని అతనిని పంపించేసాను. ఆమెవైపు తిరిగి, నేను మీ ఎదురింట్లోనే ఉంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది రాదు, తను మిమ్మల్ని ఏదైనా ప్రశ్నిస్తే నాతో మాట్లాడమని చెప్పండి అని చెప్పి నా ఇంటికి వచ్చాను. మరుసటి ఉదయం ఎవరో తలుపుని దబదబా బాదుతుంటే మెలుకువ వచ్చింది. తలుపు తీసి చూస్తే అతను నానా వీరంగం చేస్తున్నాడు, అతని భార్య తలుపుచాటు నుంచి బిక్కుబిక్కున చూస్తోంది. అతను ఆవేశంలో ముందూ వెనుకా చూసుకోకుండా నానారకాలుగా వాగుతున్నాడు. అతను పూర్తిగా వాగేవరకు ఆగి, నెమ్మదిగా చిటికె వేస్తూ అయిపోయిందా నీ రొద అని అడిగాను. అతను కోపంగా తలెత్తి నావైపు చూసి, వెంటనే కోపం మొత్తం దిగిపోగా మనిషి భయంతో వణుకుతూ, దణ్ణం పెడుతూ సార్, మీరా సార్, తప్పైపోయింది సార్, చూసుకోకుండా ఆవేశంగా ఏదేదో వాగాను. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించండి సార్ అని అంటూ దాదాపుగా కాళ్లమీద పడిపోతున్నాడు. అతని భార్య తలుపు చాటునుంచి ఆశ్చర్యంతో చూస్తోంది. అప్పటికే పోగైన మిగతా అపార్థమెంట్ వాసులు కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు.
నేను అతనిని నా ఇంట్లోకి తీసుకెళ్లి తలుపు వేసి, కూర్చోబెట్టి, నీ ఉద్యోగం సంగతి నీకు తెలుసు, ఇక్కడ తప్ప నీకు ఎక్కడా ఉద్యోగం రాదు, నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తె ఉన్నది కూడా ఉండదు. నువ్వు ఎలాగైనా తాగు, చావు, కానీ నీకు సాయం చేసినందుకు ఏమీ తెలియని అమాయకురాలిని హింసించటం తప్పు, నీకు చేతగాక ఆ అక్కసుని నీ పెళ్ళాం మీద చూపించటం తప్పు. నువ్వు ఇంట్లో రహస్యంగా నీ పెళ్ళాన్ని హింసిస్తే తను నీ మీద భయం వల్లనో, కూతురి భవిష్యత్తు మీద భయం వల్లనో ఎవ్వరికీ చెప్పదు, కానీ చూసేవాళ్ళకి అర్ధం అవుతుంది. అందుకే నువ్వు ఈసారి ఎలాంటి వెధవ పనిచేసినా నువ్వు ఇంక ఉండవు, నీకు తెలియనిది కాదు, మన డిపార్ట్మెంట్ పని అంతా సెక్యూరిటీ అధికారి మరియు కోర్ట్ తోనే ఉంటుంది. నాకు చాలా మంది ఆఫీసర్లు, జడ్జిలు తెలుసు కూడాను. మళ్ళీ నువ్వు ఎవరినైనా హింసించావు అని తెలిస్తే ఇంక నువ్వు బయటకి రాకుండా జీవితాంతం బొక్కలోనే ఉండేలా ఏర్పాటు చేస్తాను అని చెప్పాను. అతను పూర్తిగా భయపడిపోయి, వద్దు సార్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఇక నుంచి నా భార్యని ఏమీ అనను, మీరు మాత్రం నా మీద దయ ఉంచి నన్ను ఎలాంటి ఇబ్బందుల్లోకి తొయ్యొద్దు సార్ అని బ్రతిమాలితే అలాగే అని అంటూ అతనిని పంపించాను. మరుసటి రోజునుంచి అతని మందు అలవాటు మాత్రం మారలేదు కానీ అతని ఇల్లు మాత్రం ప్రశాంతంగా ఉంటోంది. ఆవిడని బాధిస్తున్న శబ్దాలు ఆగిపోయాయి. అప్పుడప్పుడూ ఆమె బయటకి రావటం, చుట్టుపక్కల వాళ్ళతో మాట్లాడం జరుగుతోంది. వాళ్ళ పాప కూడా ఆనందంగా మిగతా పిల్లలతో ఆడుకుంటోంది. బాధ కాస్త తగ్గేసరికి ఆమె మొహంలో కాంతి వచ్చింది. నా కళ్ళకైతే అప్సరసలా కనిపిస్తోంది. వీలు దొరికినప్పుడల్లా ఆవిడని దొంగచూపులు చూస్తూ ఉన్నాను.

**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.