19-09-2019, 06:14 AM
ఈ రైటర్స్ ఏంటో మంచి కథలను మద్యలో వదిలేస్తారు....
అ..ఆ.. సినిమా లో రావు రమేష్ చెప్పిన ట్టు ఈ కథలన్నీ రోడ్డు వైడినింగ్ లో కొట్టేసిన బిల్డింగ్ లాగ అయిపోయాయి.... చదవాలంటే అప్డేట్ రాదు వదలాలంటే మనసు రాదు...

మీ భాయిజాన్