18-09-2019, 01:03 PM
లక్ష్మిగారు చాలా ఆలస్యంగా జవాబు ఇస్తున్నందుకు క్షమించగలరు
అందుకు కారణాలు 3
1, బద్దకం, 2 సోమరితనం,3 lazyness
గిరీశం గారూ... కథ గురించి అని రాయడానికి కారణం ఆ కామెంట్ కన్నా ముందు ఇంకో కామెంట్ రాసాను అదిమీరుచూడనట్టున్నారు..
లక్ష్మీ గారూ, మీ కామెంట్ oscar award లాఁటిది మీరు కామెంట్ పెట్టడం మేము చూడక పోవడమా......?
ఇక ఘాజీ విషయానికి వస్తే...
మీ కథ లో నాకు బాగా నచ్చింది అదే... కాకపోతే పూర్తిగా చెప్పకుండానే దాన్ని close చేశారని అనిపించింది...
మీకు అలా అనిపించడంలో తప్పు లేదు ఇప్పటికి భారతప్రబుత్వము దగ్గర కూడ దీనికి జవాబు లేదు.
మీరు కూడా ఇక్కడి పాఠకులని ఉద్దేశించి ఆ పాత్రలని సృష్టించి కొనసాగిస్తున్నారని అనుకుంటున్నాను... కథ ముగిసే వరకూ ఆ ట్రాక్ ని(తెలుగు సినిమాల్లో కామెడీ ట్రాక్ లాగా) అలాగే కొనసాగించండి... క్లోజ్ చేయవలసిన అవసరం లేదు
మీ సలహా తూచా తప్పకుఁడా శిరసావహించడమైనది
మీ కథలో సస్పెన్స్ నాకు బాగా నచ్చింది...
దన్యోష్మీ.......లక్ష్మిగారూ.... దన్యోష్మీ
ఇదో అప్డేట్ తో మీ ముందుకు........

mm గిరీశం