18-09-2019, 12:23 PM
(14-07-2019, 04:57 PM)dippadu Wrote: అదరగొట్టేసినవ్ దొరా. ఇన్ని పాత్రలు, సంఘటనలు, భాషలు (తెలుగు, ఆంగ్లం అరబిక్) సమ్మేళించి వ్రాయగల సత్తా మీకు మాత్రమే ఉంది. ఇది కనుక webseries తీస్తే అదిరిపోతుంది all time superhit ఐపోతుంది అని నా అభిప్రాయం.
దండాలు డిప్పడు దొర,
అంత మీ దయ సారూ
గిట్లనే జర మా మీన కన్నుంచుండ్రి సాల్.
mm గిరీశం