18-09-2019, 10:48 AM
హెల్త్ బాగోలేకపోవడం వాళ్ళ ఈ థ్రెడ్ లో అప్డేట్ ఇవ్వడం కష్టం అయింది అందుకు రీడర్స్ అర్ధం చేసుకొని క్షమించగలరని మనవి.. ఇంకొద్ది గంటల్లో అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను.. న కథను ఇష్టపడి కామెంట్ చేసిన వాళ్లందరికీ పేరు పేరున ధన్యవాదములు.. ఇట్లు మీ సుధా