18-09-2019, 09:38 AM
రమ్య రెమ్మల్లో
ఈ సంఘటన జరిగినప్పుడు నా వయసు ఇరవైఆరు. ఇరవయ్యొక్క సంవత్సరాలకి డిగ్రీ పూర్తిచేసి వెంటనే ఉద్యోగం తెచ్చుకుని గత అయిదు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. అప్పుడప్పుడూ మందు కొట్టే అలవాటు తప్ప ఇంకేమీ అలవాట్లు లేకపోవటం వలనా, ఇంటికి దగ్గరగానే ఉద్యోగం అవటంవలనా, సంపాదించినది అంతా జాగ్రత్తగా కూడబెట్టి ఉంచాను. అయిదు సంవత్సరాల మచ్చలేని ఉద్యోగ రికార్డు వలన ప్రమోషన్ వచ్చి సిటీకి బదిలీ చేశారు. నేను కూడబెట్టుకున్నవి, పెద్దవాళ్ళు సాయం చేసినవి కలిపి ఉద్యోగానికి దగ్గర్లో ఒక అపార్థమెంట్ కొనుక్కున్నాను. ఇంట్లో అందరూ వచ్చారు, బంధువులు కూడా వచ్చారు. గృహప్రవేశం అవీ చేసి, కావాల్సిన సామానులు అన్నీ సమకూర్చి వారం రోజులు ఉండి, అందరూ ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్లారు. అప్పుడప్పుడే మిగతా అపార్ట్మెంట్ వాసులు కొద్దికొద్దిగా పరిచయం అవుతున్నారు. అందరితో కొత్తగా పరిచయాలు అవుతున్నాయి. ఉద్యోగంలో కూడా స్థిరపడ్డాను. ఇలా ఉండగా నా ఎదురింటి తలుపు మాత్రం ఎప్పుడూ మూసే ఉండటం గమనించాను. ఎవరూ లేరేమో అనుకున్నాను. వాచ్ మాన్ ని అడిగితే ఆ ఇంట్లో ఒక చిన్న కుటుంబం ఉంటారని చెప్పాడు. ఇంటాయన, భార్య, చిన్న పాప అని అన్నాడు. పొద్దున్నే పనికి వెళ్ళటం, రాత్రికి ఫుల్లుగా తాగేసి దాదాపు పడిపోయేంతగా తూలుకుంటూ దేక్కుంటూ ఇంటికి చేరటం, నా యాగీ చేస్తూ పెళ్ళాన్ని వేధించటం అతని దినచర్య అనీ, భార్య ఇంటిపట్టునే ఉంటుంది. పాప కూడా చిన్నది అవటం వలన ఇంట్లోనే ఉంటుంది. అతని వ్యవహారం మూలంగా ఎవరూ అతనితో మాట్లాడరు, అతని భార్యతో ఎవరైనా మాట్లాడితే అనుమానంతో ఆమెని వేధిస్తాడు, అందుకే ఆమె మీద జాలితో ఉన్నా కూడా, ఆమెని ఇబ్బంది పెట్టటం ఇష్టం లేక అందరూ ఆమెని ఒంటరిగా వొదిలేశారని చెప్పాడు.మనకెందుకు వొచ్చిన గొడవలే అని నేను కూడా వొదిలేసాను. నా ఉద్యోగం తో నేను బిజీగా ఉన్నాను, ఒకరోజు బాగా ఆలస్యంగా నేను పని ముగించుకుని ఇంటికి వస్తోంటే, మా అపార్థమెంట్ గేట్ దగ్గర ఒకతను నేలమీద పడున్నాడు. వాచ్ మాన్ అతనిని చూసి కూడా పట్టించుకోనట్టు తన పని తాను చేసుకుంటున్నాడు. అందరికీ సాయం చేస్తూ ఉండే వాచ్ మాన్ ఏమిటీ ఇలా చేస్తున్నాడు అని అనుకుంటూ వెళ్ళాను. అదే విషయం అడిగితే, అతను, మీరు మొన్న అడిగారు కదా మీ ఎదురింటి వాళ్ళ గురించి, ఇతనే, మీ అనుమానం నాకు అర్ధం అయ్యింది, ఇతనిని లేపి ఎందుకు ఇంట్లోకి తీసుకెళ్లలేదు అనే కదా అని అంటే, నేను, అవును ఎందుకు అని అడిగాను. అప్పుడు వాచ్ మాన్, ఇప్పుడు మనం సాయం చేసి ఇతనిని ఇంట్లో దిగబెడితే, రేపొద్దున లేచాక, నేను మత్తుగా పడుంటే నన్ను ఇంట్లోకి తీసుకొచ్చినవాడితో నువ్వు సరసాలు ఆడుతూ కూర్చున్నావా అని భార్యని హింసిస్తాడు, అందుకే ఆవిడ మీద జాలితో ఇక్కడ ఎవ్వరూ అతనిని ఇంట్లోకి తీసుకెళ్లరు అని అన్నాడు.నేను ఆశ్చర్యపోతూ ఇలాంటి వింత జంతువుని చూడాల్సిందే అని అటువైపుకి వెళ్లి చూసాను. చూడగానే ఎక్కడో చూసాను అనిపించి పరీక్షగా చూస్తే గుర్తుపట్టాను, మా ఆఫీసులోనే గుమస్తా, కాకపోతే వేరే సెక్షన్. అప్పుడప్పుడూ అటూ ఇటూ ఫైళ్లు మార్పిడి జరిగినప్పుడు కనిపిస్తాడు. ఇవన్నీ వాచ్ మాన్ కి చెప్పకుండా, సరే సాయం పట్టు నేను తీసుకెళ్తాను అని అంటే, వద్దు సార్, పాపం వాళ్లావిడకి లేనిపోని ఇబ్బందులు అని అంటే, నేను చూసుకుంటాను అని అంటూ అతనిని ఇంటికి తీసుకెళ్ళాను.
**ఉందిలే మంచి కాలం ముందుముందునా. అందరూ సుఖపడాలి నందనందనా**
కథ నచ్చిన వాళ్ళు స్పందనలు లైకులు రెపుటేషన్లు ఇస్తే తప్పేమి లేదు కదా.
నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.

నా కథలు అమ్ముకునే ఏనాకొడుకైనా నేను వాడి తల్లిని నానారకాలుగా దెంగితే పుట్టినవాడు అయ్యుంటాడు. లేకపొతే ఆనాకొడుకు నా కథలు ఎందుకు అమ్ముకుంటాడు.