16-11-2018, 04:34 PM
" గ్లాసులో ఇస్తే చాలు"
గ్లాస్సుతో వచ్చింది.
" అడగకుండా ఉండాల్సింది.....అడిగి, నీ మనస్సు కష్టపెట్టాను....."
"మ్మ్....." ఉబ్బిన కన్నీటిని చేత్తో తుడుచుకుంది.
" సరే....ఇక అడగనులే....."కొంచెం ఇబ్బందిగా కదులుతూ,
మూడేళ్ళు అయ్యింది.వేరే పెళ్ళి,......... కాదు కాదు వేరే అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోవచ్చుగా...."
" ......"
జవాబు కోసం నా వంక చూసింది..
"మన్నించు శివా, ఏదో నోరుజారి,అలా అన్నాను" (బాధపడుతూ)
" లేదు లేదు, మాలతి నువ్వు ముందు చెప్పిందే కరక్ట్.అదే నూటికి నూరుపాళ్ళు
తాను మౌనంగా నన్ను చూస్తోంది....మళ్ళి నిశ్శబ్ధం......మళ్ళీ తానే...
"నేను అడిగినదానికి సమాధానం చెప్పలేదు"
" చూద్దాం "
" పెళ్ళికి పిలుస్తావా...? లేక, ....ఎందుకులే అని....?"
తాను మాట ముగించేలోపల,
" మాలతి.....ప్లీజ్....." బాధగా అన్నాను.
" ఓకే...ఓకే....సరదాగ అన్నాను" నవ్వింది.
" మాలతి, ఒక సారి నేను చెప్పినట్టు,అందరకి కాలేజ్, కాలేజీ వయస్సులో జరిగేది, మన జీవితంలో ఆలస్యంగా జరిగింది "
" నువ్వు చెప్పింది కరక్ట్ శివ, నన్ను నేను అలాగే సముదాయించు కుమంటున్నాను "
" తప్పదు మాలతి, అలాగే మనస్సు కుదుట పరుచుకుంటూ, జీవితం సాగించాలి"
" చాలా మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నావు" నవ్వింది.
" నీ కంటేనే.....? నీ ముందు నేనెంతా.......?"
కొద్ద్దిసేపు మౌనం తర్వాత,
" సరే, ఇక నేను బయలుదేరుతాను మాలతి..."
అప్పుడే లోపలికి వచ్చిన మాలతి భర్త,
" భోజనం చేసి వెళ్ళోచ్చుగా," అన్నారు
" అబ్బే లేదండి, ఇంకొక గంటలో ట్రెయిన్ ఉంది"(లేచి నిలబడుతూ,)
మీరు లోపలికి వెళ్ళండి అని తన భర్తకు చెప్పి నన్ను సాగనంపడానికి గేటు దాకా వచ్చింది.
" ఆరోగ్యం జాగ్రత్త శివా"
నేను తన కళ్ళలోకి చూశాను.
ఏ క్షణానైన వర్షించేలా ఉన్నాయి.....
" సరే మాలతి, వస్తాను"
" మ్మ్...."తలాడించింది.
నేను కాంపౌండ్ వాల్ దాటి రెండు అడుగులు వేశాను..
" ఓయ్ అడ్డగాడిదా....."
మాలతి గొంతు వినగానే ఆనందగా వెనుకకు తిరిగాను..
' ఏంటీ 'అన్నట్టు తనను చూశాను
" థాంక్స్ రా...."
" దేనికి....? వచ్చినందుకా....?"
" అన్నిటికీ..."