Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
" ఓహ్....."

ప్రక్కనే ఉన్న స్వీట్ బాక్స్ లోంచి స్వీట్ తీసి ఇస్తూ ,
" తిను శివా...."
చిన్న ముక్క కొరికాను,
" శివా....సుధా బాబు అచ్చం నీలా ఉంటాడు....ఫేస్ బుక్ లో ఫోటో పెట్టింది"
అధ్ధిరిపడ్డాను.అంటే సుధా,ఆ రోజు ఖాయమయితే ఒక శుభవార్త అని చెప్పింది...అది ఇదేనా.....
నాకళ్ళలో ఆశ్చర్యం చూస్తు,మాలతి,
" అవును శివా, అది నీ బిడ్డే,తాను వేసుకున్న మాత్రలు పనిచేయలేదు......నీ గుర్తుగా ఉంచేసుకుంది"
" శివా...."
" మ్మ్...."
" సుధా నెంబరు ఇవ్వనా.....?"
" వద్దు మాలతి....అడిగానని చెప్పు చాలు.."
" ఏయ్ ఈ మూడేళ్ళలో నీలో చాలా మార్పు కనబడుతోంది రా...."
" ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో మారాల్సిందే కదా, మాలతి"
" మాలతి...."
" "మ్మ్...."
" ఇందాక హారతికి అక్షింతలు వేస్తున్నప్పుడు ఏమనిపించిందో తెలుసా....."
"......"( ఏమిటి అన్నటూ కళ్ళలోకి చూసింది)
" నా సొంత కూతురు, పుష్పవతి అయినట్టూ మనస్సంతా పులకించింది"
" శివా, చాలా సంతోషంగా ఉంది" కళ్ళలో నీళ్ళు ఉబికాయి..
" శివా, ఒకటి చెప్పనా.....?"
" మ్మ్......"
" నువ్వు చాలా మంచివాడివి రా,ఒకొక్కసారి నేను తప్పుచేసినట్టు మనస్సు ఘోషిస్తుంది, కానీ, వెంటనే తప్పుడు మనిషితో తప్పు చేయలేదని అదే,మనస్సు సరి చెప్పుకుంటుంది....
" నీ సహవాసంతోనే ఇంత మంచివాడిని అయ్యాను మాలతి....దీనికి కర్తవు నీవే" నిజాయితిగా అన్నాను.
" మాటకారితనం మాత్రం ఇంకా తగ్గలేదు" చిలిపిగా చూస్తూ అంది.
కొద్దిసేపు ఇద్దరి మధ్య మౌనం.........
నేను ఒక్క సారి అటూ ఇటూ చూసి, ఎవరూ లేరని నిర్ధారణ చేసుకుని, తన దగ్గరకు జరిగాను. తాను బిత్తర చూపులతో నన్ను చూసింది....నేను మెల్లిగా,
" చాలా రోజులు అయ్యింది........"గుసగుసగా అన్నాను.
" మ్మ్....." ఇంకా అలా బిత్తరపోతూనే చూస్తోంది.
" తప్పో ....రైటో తెలీదు......ఒక్కసారి......"
మాలతి ముఖకవళికలు వేగంగా మారుతున్నాయి.......
" నన్ను అడ్డగాడిదా అని ఒక్కసారి తిట్టావా......?" సూటిగా తన కళ్ళలోకి చూస్తూ,అడిగాను.
అంతే, నన్నే చూస్తున్న కళ్ళు జలజలమని వర్షించాయి.......మాలతి ఏడుస్తోంది.
" మాలతి, కంట్రోల్ యువర్ సెల్ఫ్......"గాబరా పడుతూ మెల్లిగా అన్నాను.
" మ్మ్....."పవిట కొంగుతో కళ్ళద్దుకుంటూ, తలవంచుకుని గదిలోకి వెళ్ళిపోయింది.కాసేపు తర్వాత, తన గొంతు వినబడింది,
" శివా మంచినీళ్ళు గ్లాసులో కావలా, చెంబులో కావాలా.....?"





[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 04:33 PM



Users browsing this thread: 3 Guest(s)