16-11-2018, 04:32 PM
నేను మెల్లిగా కుంటుతూ లోపలికి వెళుతున్నాను,ఇంతలో మాలతి నీలి రంగు పట్టు చీరలో,దేవకన్యలా చేతిలో పళ్ళెంతో బయటి వస్తూ, అకస్మాత్తుగా నన్ను చూడడంతో తన కళ్ళు విభ్రాంతితో కూడిన ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి......అలా కొద్ది క్షణాలు,స్థంభించి నిలబడిపోయింది.
నేను తన దగ్గరకు వెళ్ళాను..... తన నోట మాటలేదు.....నిట్రాయిలా నిలబడిపోయింది..
నేను ఇంకొద్దిగా ముందుకు వెళ్ళి,
" బాగున్నారా......" మెల్లిగా అడిగాను( నా గొంతు ఎందుకో కొద్దిగా వణికింది)
నన్ను నక్షశిఖ పర్యంతం ఒక్కసారిగా చూస్తూన్న మాలతి కళ్ళలో,జలజల మంటూ నీరు కారింది...
తనను అలా చూడగానే, నా కళ్ళూ వర్షించాయి........
గిరుక్కున వెనుకకు తిరిగి, రూం లోకి వెళ్ళిపోయింది.....
ఎవరూ చూడకుండా కళ్ళుతుడుకుంటూ, ఏమి చేయాలో పాలుపోక అక్కడే నిలబడ్డాను....
" ఇక్కడే ఆగిపోయారే.... పదండి లోపలికి....."మాలతి భర్త.
" అలాగే అంటూ,"తలాడిస్తూ, మెల్లిగా మెట్లు ఎక్కి లోపలికి వెళ్ళాను...
లోపలికి వెళ్ళిపోయిన మాలతి మొహం కడుక్కుని, తుండుతో మొహం తుడుచుకుంటూ,వచ్చి
" బాగున్నావా శివా......?" పేలవంగా ఉందా నవ్వు.
" హ్మ్....బాగున్నాను.....మీరు....?"
" బాగున్నాను.....నిన్ను చూసి ఎంత కాలమయ్యింది....ఏమయ్యింది...? ఆ స్టిక్ అదీ....."తన మొహంలో వేదన చాయలు స్పష్టంగా కనబడుతున్నాయి...
నేను నిర్లిప్తంగా నవ్వుతూ,
జరిగిందంతా క్లుప్తంగా చెప్పాను....
" మరి నా అడ్రస్సు....?....ఎలా...." విస్మయంగా అడిగింది.
" ఓహ్...అదా....ఒక పెద్ద కథలే......" మాలతిని తదేకంగా చూస్తున్న నా కళ్ళు పసిగట్టాయి తాను కొద్దిగా చిక్కినట్టు.....
చక్కనమ్మా చిక్కినా అందమేగా.......
" నీ దగ్గర కథలకు లోటేమిటి.....? చెప్పు..."
" మనస్సాపుకోలేక ఆరోగ్యం కొద్దిగా కోలుకున్న తర్వాత....మీ పాత ఇంటి ఓనర్ ను కలిసాను......మొదట అడ్రస్సు లేదని బుకాయించాడు.....నేను మీ కాలేజ్ స్టాఫ్ అని,మీరు వదిలిపోయిన జీతం ఇంకా అన్ని లావాదేవీలు కలిపి లక్షరూపాయల దాకా చెక్ ఉందని అది పంపాలని......అందుకే వచ్చానని ఒక రాయి విసిరాను....అంతే గురుడు గబ గబ తెచ్చి ఇచ్చాడు......"
" ఇక్కడ కూదా అబధ్ధమా...."కళ్లలో మెచ్చుకోలు కనబడింది.
" అదే నా ఆఖరి అబఢ్ఢం మాలతి"(కళ్ళలోకి చూస్తూ చెప్పాను.)
చెప్పడం మర్చిపోయాను
" హారతి పెద్దమనిషి అయ్యింది...అదే ఈ చిన్న హడావిడి"
" అవునా శుభాకాంక్షలు..."
" ఏయ్ నాకు కాదు....లోపలికి వెళ్ళి అక్షంతలు వెయ్యి " ( ప్రక్కనే ఉన్న పళ్ళెంలోంచి కొన్ని అక్షింతలు ఇచ్చింది)
అక్షింతలు వేసి వచ్చాను....
" మాలతి ఆ సంచి ఇవ్వవా...." అంటూ ఓ పెద్దావిడ అడిగింది.
" ఇదిగో వస్తున్నాను" అంటూ ఆమెకు చెప్పి,
" శివా...నువ్వు కూర్చో అందరూ బయలుదేరుతున్నారు......వాళ్లను పంపి వస్తాను.."( వాళ్ళ వైపు వెల్లింది)