16-11-2018, 04:30 PM
లెటర్ చదివిన నేను యాదృచ్చికంగా ,పైన వేసిన తేదీ చూశాను…..తాను సెలవు పెట్టిన రోజే వచ్చిన ఉత్తరం.....అటే…..అంటే…..ఈ పాటికి మాలతి వెళ్ళిపోయి ఉంటుంది…..కాళ్ళలో నిస్సత్తువ చొటు చేసుకుంది….అలాగే కుర్చిలో కూలబడ్డాను….మరి…..!!! సుధా ఎందుకు నాకు చెప్పలేదని అలోచిస్తూ, సుధాకు ఫోన్ చేశాను….
“ సుధా….”
“ హాయ్ శివా…..హమ్మయ్యా ఇప్పటికి అయ్యగారికి ఖాళీ దొరికిందా….?”
" మాలతి రిజైన్ చేసిందా.....?"
" లేదే.....వాళ్ళ బంధువులకు బాగోలేదని సెలవుపెట్టి పిల్లలతో వెళుతున్నాని చెప్పింది.....?...అదే, నీకు చెబుదామని ప్రయత్నించాను...నీ ఫోన్ చాలా సార్లు స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఏం అలా అడిగావు....?"
" అబ్బే ఏమీలేదు.....జస్ట్ అంతే"(పొడిగా సమాధానం ఇచ్చాను)
" క్లాసుకు టైం అయ్యింది శివా.....తర్వాత చెయ్యనా....?"
" ఇట్స్ ఓకే,.....బై..."
కాల్ కట్ చేసి అలాగే నిర్జీవంగా కూర్చిండి పోయాను....ఇప్పుడు తెలిసింది,నేను మాలతిని కామించడం లేదని......ప్రేమిస్తున్నాని....కానీ. ఎప్పుడూ కామంతోనే చూసేవాడిని..బట్ టూ లేట్.....ఆఫీసు నుండి బయలు దేరాను, ఎక్కడకు వెల్లలో అర్థం కాలేదు.....బుర్ర పనిచెయ్యడం ఆగిపోయి చాలా సేపు అయ్యింది....
15 రోజులు ముందుకు వెళితే...........
మాలతి రైల్వే స్టేషన్ లో ఓ బెంచి మీద అశోకవనంలో సీతలా.దీనంగా కూర్చుని ఉంది......పిల్లలు ఇద్దరు చెరుకోవైపు తలలు తన ఒడిలో పెట్టి పడుకుని ఉన్నారు.రాత్రి పది దాటడంతో స్టేషన్ లో జనసంచారం పలుచబడింది...
" నమస్కారమండి.....మాలతిగారు"
ఏదో దీర్ఘాలోచనలో ఉన్న మాలతి ఉలిక్కిపడి, కళ్ళు పైకెత్తి చూసింది. ...తానెదుట ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.
వాళ్లను ఎప్పుడూ,ఎక్కడా చూసినట్టు గుర్తు లేదు....
నమస్కారం పెట్టిన వ్యక్తి, చిరునవ్వుతో తానే కలగజేసుకుని,
"కంగారు పడకండి.....మేము మీ ఆప్తులం....మీ స్నేహితులం.."
తన్ను తాను తమాయించుకున్న మాలతి, భుజం నిండా పవిటను కప్పుకునీతినమస్కారం చేస్తూ,
" మీరు......?"
" చెప్పా కదండీ, మేము మీకు తెలియదు,కానీ మీరు మాకు చాలా కాలం నుంచి తెలుసు.."
మాలతి కళ్ళలో సవాలక్ష ప్రశ్నలతో ఆయననే చూస్తోంది.
" బైది బై, నా పేరు ము.మొ గిరీశం"
ప్రక్కకు తిరిగి,
" ఈయన స్టోరిస్ గారు, ఆయన కమల్ కిషన్ గారు"
పరిచయం చేశాడు.వాళకూ, నమస్కారం పెడుతూ, 'ఏమిటన్నట్టు ' చూసింది.