Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
" ఏమో....ఏమీ పాలుపోవడం లేదు......చూద్దాం. సారీ సుధా అనవసరంగా నిన్ను డిస్ట్రబ్ చేశాను......"

" ఏయ్.....ఏంటామాటలు......? యు ఆల్ వేస్ వెల్ కమ్ ...."
" బాయ్ సుధా...."
" బాయ్...."
ఆఫీసుకు వెళ్ళాను...పని మీద మనస్సు నిమగ్నం అవ్వడం లేదు...సెలవు చీటీ పడేసి బయలుదేరాను......ఎక్కెడెక్కడ తిరుగుతున్నానో నాకే తెలియడం లేదు...
రోజులు దుర్భలంగా గడుస్తున్నాయి....వదిన నాలోని మార్పును చూసి చాలా సార్లు అడిగింది....? కారణం ఏమని చెప్పగలను......?
15 రోజుల తర్వాత ఆఫీసుకు వెళ్ళాను.....నా టెబుల్ మీద ఒక కవరు ఉంది......ఫ్రం అడ్రస్ మీద మాలతి అని ముత్త్యాల్లాంటి దస్తూరి.....వెంటనే కవర్ చింపి చదవడం మొదలుపెట్టాను...
శివా,
ప్రతీ దానికి ఒక అంతమనేది ఉండాలి.ఎప్పటికప్పుడు, ఏదో ఒక దశలో మన తీయటి సంభంధం( లోకం దృష్టిలోఅది బూతు) ఆపేద్దామనుకునే దాన్ని, కానీ కారణం నీకు బాగా తెలుసు.నువ్వే నా బలహీనత.ఆపెద్దామని,చెప్పిన ప్రతీసారి నువ్వు నన్ను ఓడించేవాడివి.కాదు…. కాదు, నీ సాంగత్యంలో నేనే ఓడిపోయే దాన్ని. అసంకల్పితంగా జరిగిన ఘటనల వల్లనో,లేదా నాకు నిజం తెలిసిపోవడం వల్లనో మనం విడిపోవడం లేదు...వాస్తవానికి ఆ రోజు మన ప్రణయం తర్వాత నువ్వు క్రిందకు వెళ్ళినప్పుడు,చెదిరిన మంచం సరిచేస్తున్నప్పుడు, యాదృచ్చికంగా నా చూపు, దండి మీద పడింది.దండి మీద ఆరేసిన బట్టలలో మన మొదటి కలియకలో నువ్వు వేసుకున్న ఆకుపచ్చ కట్ డ్రాయర్ కనిపించింది.నీ కట్ డ్రాయర్ సుధా ఇంటిలో ఉండడానికి ఆస్కారమే లేదని మనస్సు సరిపుచ్చుకున్నాను....ఆ తర్వాత, నువ్వు నాకోసం వీధి చివర వెయిట్ చేస్తానని వెళ్ళినప్పుడు, సుధా ఇంటి బయట సుధాతో మాట్లాడుతూ, నా దృష్టి అక్కద మొక్కల మీద పడింది.ఒక మొక్క దగ్గర కొంత చెత్త వేసి ఉంది.ఆ చెత్తలో 3 సిగరెట్టు పీకలు కనబడ్డాయి.....మళ్ళీ నాలో ఓ ప్రశ్న....మొగవాళ్ళే లేని ఇంట్లో సిగ రెట్లు ఏంటి....?
నువ్వు నన్ను బస్ స్టాండ్లో దింపి వెల్లిపోయిన తర్వత,అది రూడీ చేసుకునేందుకు,కిళ్ళీకొట్టులో నువ్వు చెప్పిన బ్రాండ్ సిగరెట్ ప్యాకేట్టు కొని,ఇంటికి వచ్చి, విప్పి చూసేటంతవరకు మనసు ఆగలేదు.చూసిన వెంటనే, నా కాళ్ళు కుప్పకూలిపోలేదు. ఆకాశం బ్రద్ధలు అవ్వలేదు...నీ మీద కోపం మాత్రం వచ్చింది.నిలదీయాలనిపించింది....
ఏమని నిలదీయగలను......? ఏమౌతానని నిలదీయగలను....? చాలా సేపు నిశ్శబ్ధంగా రోదించాను.....నేనే ఇంత బాధపడుతుంటే, అగ్నిసాక్షిగా పెళ్ళాడిన నా భర్తను, అణువణువు నన్ను ఎంతగానో ప్రెమిస్తున్న ఆయనకు ద్రోహం చేయలేదా......? తెలిస్తే ఆయనేంత కృంగిపోతారు....?అలాంటప్పుడు, నువ్వే నాకేదో ద్రోహం చేశావని, నిన్ను నిలదీయడంగాని, నీ మీదే పూర్తిగా బ్లేం వెయ్యడం గాని పొరబాటే అవుతుంది..ఈ ఆలోచన రాగానే మొహం కడుక్కుని, నన్ను నేను నిభాళించుకున్నాను..కానీ కార్యరూపంలో ఎలా పెట్టాలి....ఎలా....? నిన్ను చూడగానే నా పట్టు సడలిపోతుందే.....మన సంబంధానికి చుక్క పెట్టాలి.... ఎలా....?సరిగ్గా ఆ సమయంలోనే దేవుడు కరుణించినట్టు, నీ మెసేజ్ వచ్చింది..... నీ వళ్ళే మనం విడిపోయామని అనుకోవడానికి ఇది చాలు....నన్ను క్షమించు శివా..ఇక్కడ ఉండే కొద్ది, నా కంటిపాపవై నన్ను కలవరపెడుతుంటావు.... అందుకే...అందుకే, మా వారికి వచ్చిన ప్రమోషన్ అక్సెప్ట్ చేయమని ఆయనను ఒప్పించాను.ఈ రోజు సాయంత్రం పిల్లలను తీసుకుని లుదియానా వెళ్ళిపోతున్నాను.
సదా నీ మధురస్మృతులతో.
నీ
మాలతి.





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 04:30 PM



Users browsing this thread: 6 Guest(s)