Thread Rating:
  • 11 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావన సమీరం
మిత్రులకి నమస్సులు...

ఆలస్యానికి క్షమాపణలు, అనుకున్న సమయం కంటే కొంచెం ఎక్కువే అయింది...

నేను కథని పూర్తి చేసేదాకా వదిలేది లేదు,కొంచెం కెరీర్ విషయాలు పైన ఫోకస్ పెట్టడం వల్ల ఈ ఆలస్యం తప్ప వేరే కారణం లేదు..మరో పది రోజుల్లో నా పనులు మొత్తం అయిపోతాయి...

నేను ఖచ్చితంగా ఈ కథని పూర్తి చేస్తాను,త్వరలో మీ ముందు అప్డేట్స్ తో ఉంటాను..నా పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను..

ప్రోత్సహిస్తున్న ప్రతీ ఒక్క మిత్రులకి నా మనఃపూర్వక ధన్యవాదాలు..

త్వరలో మీ ముందు అప్డేట్ తో ఉంటాను...

ధన్యవాదాలు..

మీ సంజయ్ సంతోష్..
@ సంజయ సంతోషం @
[+] 2 users Like మన్మథుడు's post
Like Reply


Messages In This Thread
RE: బృందావన సమీరం - by మన్మథుడు - 16-09-2019, 11:02 AM



Users browsing this thread: Sudheer123, 28 Guest(s)