12-01-2019, 09:47 PM
అందరికి ధన్యవాదాలు .. పాత స్టోరీ నే కొద్దీ కొద్దిగా పోస్ట్ చేస్తున్న సమయంలో మిగిలిన స్టోరీ మొత్తం రాయటానికి కేటాయించాను అందుకే మీకు బోర్ కొట్టకుండా ఇలా కొంచం కొంచంగా పోస్ట్ చేస్తున్నాను .. మిగిలిన స్టోరీ పూర్తి అవ్వగానే త్వరలో మిగిలిన మొత్తం కథను పోస్ట్ చేస్తాను .. దయచేసి సహకరించగలరు ..