16-11-2018, 04:04 PM
" చూడు శివా, నాకు అసూయ అనుకో, అహంకారమనుకో,...ఏదైనా అనుకో, నిన్ను ఇంకోక ఆడదానితో నేను ఊహించుకోలేను, జీర్ణించుకోలేను.....ఇది నా బలహీనతే కావచ్చు...అలా జరిగిన రోజు....నీ మాలతి నీ జీవితం నుంచి శాశ్వతంగా తప్పుకుంటుంది" (గొంతులో నిశ్చలత కనబడుతోంది)
" ఒకటి చెప్పనా....?"( వాతావరణం తేలిక పరచడానికి అన్నాను)
".........." నా వైపు చూసింది.
" దాని అందం,నీ ముందు దిగదుడుపే......నీ కాలిగోటికి సమానం"
" తాను ఎలాగైనా ఉండని...అది నాకు అనవసరం.....పెట్టిన ఐసు చాలు......" పెదవి చివర సిగ్గుతో కూడిన చిరు మందహాసం తళుక్కున మాయమయ్యింది.
" సారి డార్లింగ్ "( తన చేతి వ్రేళ్ళలోకి నా వ్రేళ్ళు జొనిపాను)
" సారీ, గీరి అనుకుంటూ....పో"( చెయ్యి విడిపించుకోడానికి మెల్లిగా ప్రయత్నించింది)
" మ్మ్......ఇంకా కోపమా......?"
" మరి.....కాదా.....??? నా స్వభావం నీకు తెలుసుకదా....!!"
" ఏదో బుధ్ధి గడ్డి తిని అలా చుశాను......సారీ సారీ సారీ"
' చాల్లే ఉద్ధరించావు...పద వెళదాం"
" ఏయ్, ఇంకా వర్షం పడుతోంది...చూడు...."
" పర్వాలేదు శివా.....ఇప్పుడు రెండు అయ్యింది.....పాపం తను భొజనం చేసిందో ?
లేదో?......రా, వెళదాం."
తన జాలితనము,ఔధార్యము నన్ను కరిగించాయి.....
" ఓకే...మాలతి, పద వెళదాం"
నా బైక్ స్టార్త్ చేశాను.తను చెంగుతో తల కప్పుకుని బండి ఎక్కింది.నేను మితమైన వేగంతో బండి నడుపుతున్నాను....వర్షం పడుతునే ఉంది.....
కొద్ది నిమిషాలలో సుధ ఇల్లు చేరుకున్నాము....ఇద్దరము పూర్తిగా తడిసి ముద్ద అయిపోయాము......గేటు తీసుకుని మాలతి లోపలికి వెళుతోంది.......తడిసి ముద్దైన లేతాకుపచ్చ చీర తన ఎత్తైన పిర్రలకు అంటుకుపోయి, వాటి లయను స్పష్టంగా చూపుతోంది....నాకు మళ్ళీ ఏదో అయిపోతోంది....
కాలింగ్ బెల్ విని తలుపు తెరిచింది సుధ....
పింక్ రంగు నైటీలో కొంచం బడలికగా ఉంది.మమ్మల్ని చూసి చిరునవ్వుతూ లోపలికి ఆహ్వానించింది....మాలతి తనను అధికార పూర్వంగా కోప్పడుతూ,
" ఏంటీ ఇలా ఉన్నావు....? నిన్ననే చెప్పొచ్చుగా....?"( నుదురు మీద చెయ్యి వేసి చూసింది)
" అబ్బే ఏమీ లేదక్క....ఆ రోజు కొద్దిగా వర్షంలో తడిచాను.....పైగా రాత్రంతా నిద్దరలేదు.....ఎందుకనో......?"( అంటూ మాలతి చూడకుండా నా వైపు కొంటెగా చూసింది)
" నిద్రలేకపోవడమేమిటీ......." మామూలుగా అడిగింది మాలతి.
" ఏమో.....ఆరోజు ఏదో గాలి సోకినట్టు పిచ్చి పిచ్చి కలలు"
నాలో కంగారు పెరిగింది.....
" అది సరే, మీరేంటీ.......ఇలా....? ముద్దగా తడిచిపోయి.......? ఇంత వర్షంలో రావాలా......?" మాట మార్చింది సుధ.
" మేము బయలుదేరేటప్పుడు వర్షం లేదు, దార్లో బాదింది."