16-11-2018, 04:02 PM
" నిజం మాలతి...."
" అవునా....మరి నా మెసేజ్ లకు జవాబు ఇవ్వకపోవడానికీ అదే కారణమా.....?మావారు ఉన్నప్పుడు పాపం ,ఎప్పుడూ మెసేజులు నువ్వు పెట్టలేదు ....."
నాలిక కొరుక్కున్నాను.అబధ్ధము ఆడితే అతకాలంటారు......ఒవర్ యాక్టింగ్ చేనందుకు నన్ను నేను తిట్టుకున్నాను....
" హలో.....?? ఏమయ్యింది.......?"
" ఏమీ లేదు.....మెసేజ్ లు ఏమీ రాలేదు......అందుకే నువ్వు మీవారితో బిజీ.........అనుకున్నాను"
" ఛ్ఛీ.....ఎప్పుడూ అదే ధ్యాస నీకు"
హమ్మయ్య చావు తప్పి కన్ను లొట్టపొయినంత పని అయ్యింది..ఇక సంభాషణ పెంచితే ఇంకెన్ని మాటలు జారతానోని భయమేసి,
" మాలతీ...అర్జంటుగా బాస్ పిలుస్తున్నారు......కాల్ యూ లేటర్....." అన్నాను.
' ఓకే శివా....."
" మాలు......"
" మ్మ్...చెప్పు శివా...."
" ఐ లవ్ యూ డార్లింగ్..."
" మీ టూ రా....."
మొత్తానికి పట్టాలు తప్పబోతున్న బండిని మళ్ళీ పట్టాలమీద పెట్టానని మురిసిపోయాను.ఆ రోజంతా ఆఫీసు పనితో సతమతమయ్యి, అలసిపోయి అలా కాలం గడచిపోయింది
మరుసటిరోజు మధ్యాహ్నం ఒంటిగంటా ప్రాంతంలో మాలతి నుండి ఫోన్ వచ్చింది.దట్టంగా మేఘాలు కమ్ముకున్నాయి.సిగ్నలు వీక్ గా ఉండడంతో తన మాటలు సరిగ్గా వినబడడంలేదు....ఆఫీసు మేడ ఎక్కి మట్లాడాను, అయినా తన మాటలు కట్ అవుతున్నాయి....
" హలో శివా....."
" చెప్పు......వినబడుతోంది......"
" శివా...."
" చెప్పు మాలతి.."
" నాకు వినబడడం లేదు.."
" నాకు వినబడుతోంది.."
" హలో...."
ఫోన్ కట్ అయ్యింది..........
తన గొంతులో వినిపించిన ఆందోళన , నన్ను కలవరపెట్టింది......మళ్ళీ ఫోన్ చేశాను.....ఫలితంలేదు..
తర్వత మాట్లాడవచ్చని నా కాబిన్ కు వచ్చి పనిచేసుకుంటున్నాను...ఇంతలో మెసేజు రింగ్ టోన్...
" శివ....సుధా, నాట్ వెల్....కొంచం పర్మీషన్ వేసి, వస్తావా....?"
" ఎని థింగ్ సీరియస్....? నాకు వాళ్ళ ఇల్లు తెలీదే.....?"
" నో శివా, షీ కాల్డ్ మీ.....కొంచం నలతగా ఉందట, నిన్న కూడా కాలేజ్ కు రాలేదు...ఐ జస్ట్ వాంట్ టూ సీ హర్..నువ్వు మా కాలేజ్ దగ్గరకు వచ్చేయ్"
కొంచంసేపు ఆలొంచించి,
"ఓకే ఐ విల్ కం" అని రిప్లై పెట్టాను.....