13-09-2019, 06:12 PM
(13-09-2019, 02:13 PM)rascal Wrote: విక్కీ గారు మీకు పునఃస్వాగతం
మీరు మళ్ళీ ఇలాంటి కథతో xossipyలోకి తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉబెది.ఎప్పటి లాగే ప్రేమ,శృంగారం మిళితం చేసి ఏ కథ పై కూడా మాకు ఆసక్తి ఎర్పడేలా చేసారు. మీ లాంటి రచయితలు కథలు రాయడం ఆపేస్తే xossip వెలవెలబోతుంది. మీ కథల్లో ప్రేమతో కూడిన శృంగారం ఉంటుంది.అది చదివే కొలది ఇంకా ఇంకా చదవాలి అని అనిపిస్తుంది. దయ చేసి మీరు మధ్యలో ఆపేసిన detective కథ కూడా తిరిగి కొనసాగించండి. మీ రచన సినిమా కథలు అలాగే నవలలుకి ఏ మాత్రం తీసిపోదు ఇంకా చెప్పాలంటే వాటి కంటే ఒక మెట్టు పైనే ఉంటుంది.
మీరు మరీ ఎక్కువగా పొగుడుతున్నారు బ్రదర్ నేను మరి అంత ప్రతిభావంతుడిన్ని కాను నాకూ అనిపించిన్న కథ లోని ముఖ్య ఉద్దేశ్యం కానీ లేదా ఒక చిన్న ఆలోచన నీ కథ రూపం ఇస్తున్నా నాకంటే మంచి రచయితలు ఇంకా ఉన్నారు ఇక్కడ