13-09-2019, 12:07 PM
అప్పుడు నాకు వాడు దొంగోడు అని స్పష్టానంగా అర్ధమయింది.
ఇంతలో నా వెనుకాల నుండి ఒకడు వచ్చి నన్ను గట్టిగ పట్టుకొని. అమ్మ వయిపు చూస్తూ ఒసేయ్ నువ్వు చెప్పిన చోట బీరువా తాళాలు లేవ్వే అని నా పికని గట్టిగ పట్టుకొని నా నోరు మూసాడు.
నేను నా నోరు మీద,నా పీక మీద వున్నా వాడి చేతు తీసేందుకు ప్రయత్నిస్తున్న.కానీ ఎంత ప్రయత్నించినా నా నోరు నుండి నా పికా నుండి వాడి చేతు తియ్యలేకపోతున్న.వాడు అమ్మని పట్టుకున్న దొంగకన్నా ఇంకా బలంగా ఉన్నాడు కావచ్చు ఎందుకంటే వాడి కండలు నాకు ఇందాక చూసినా దొంగోని కంటే పెద్దగా వున్నాయి.వీడు కూడా లుంగీ,బనియన్ వేసుకొని వున్నాడు.విడి వయసు సుమారు ౩౦ ఉంటుంది కావొచ్చూ.
అప్పుడు అమ్మ తన చేత్తో తన నోరు మీద వున్నా దొంగొన్ని చేతు తీసి నా కొడుకుని వదలండి అంది.