20-09-2019, 09:59 AM
ఆర్య2 క్లైమాక్స్ లో కాజల్ పిలుపు కంటే ప్రేమతో మరియు ప్రాణంగా ఆ.....న్న.........య్యా ............అంటూ కళ్ళల్లో కన్నీళ్ళతో నాదగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి , వెనక్కు ధభీ మని పడిపోతున్న నా తల వెనుక తగలకుండా ఒక చేతిని అడ్డుపెట్టి , మరొకచేతితో నా ఎడమ చేతిని అందుకోగానే , పెదాలపై చిరునవ్వుతో ఈ పిలుపు చాలు అక్కా అంటూ నేలపై పడిపోయాను.
అన్నయ్యా , అన్నయ్యా.............అలామాట్లాడకు నీకేమి కాదు అంటూ తన కన్నీళ్లు నామీదకు పడేంతలా బాధపడుతూ , అమ్మా , అమ్మమ్మా ..........రేయ్ కృష్ణా ఇప్పటివరకూ ఇక్కడే ఉన్నావు కదరా ఎక్కడకు వెళ్ళావు తొందరగా రా అంటూ గట్టిగా బాధతో ఏడుస్తూ కేకలువేస్తూనే ఉంది. మహి ఏమయ్యింది అంటూ కృష్ణగాడు తలుపు తోసుకుంటూ వచ్చి దూరం నుండే నేను కిందపడిపోయి ఉండటం ఒకప్రక్క చాలా రక్తం కింద పడిఉండటం చూసి .......మాట పడిపోయినట్లు చిన్నగా వణుకుతూ పరిగెత్తుకుంటూ వచ్చి , ఎంత పని చేశావురా అని నా బరువుని మొయ్యడం కష్టమయినా , ఆ సమయంలో భీముని బలంతో రెండుచేతులతో ఎత్తుకున్నాడు .
అక్కయ్య ప్రేమగా అన్నయ్యా అని పిలవడం మరియు నాకోసం ప్రాణంగా ఏడుస్తుండటం , మహి చేతిని వదలకుండా గట్టిగా పట్టుకొని తననే చూస్తూ నవ్వుతుండటం చూసి , రేయ్ రెండు గుచ్చుకున్నా నవ్వుతున్నావేంట్రా నొప్పి వెయ్యడం లేదా అని బాధపడుతూ అడిగాడు . రేయ్ అక్క నన్ను అన్నయ్యా........ అని పిలిచిందిరా, అదికూడా గుండెలలో నుండి తన్నుకొస్తున్న కన్నీళ్ళతో ప్రాణంగా , ఈ వర్ణించలేని సంతోషం చాలురా ఇక నాకు ఏమైనా పర్లేదు , నా ప్రాణాలు పోయినా సంతోషన్గా వదిలేస్తాను అని నవ్వుతూ చెప్పాను.
నా మాటలకు అక్కయ్య ఒక్క క్షణం విలవిల్లాడిపోయి సున్నితంగా నా చెంపపై కొట్టి , అన్నయ్యా ఆ మాటలు మరొకసారి అన్నావంటే నేనే నిన్ను.......కాదు కాదు ఏమిచేస్తాయానో నాకే తెలియదు . కొద్దిసేపు ఓర్చుకో అన్నయ్యా అంటూ మరింత ప్రాణంగా పిలిచి , అంటీకి కాల్ చెయ్యాలి మొబైల్ మొబైల్ ........బెడ్ మీదనే ఉండిపోయింది అని ఏడుస్తూ వెంటనే నా జేబులో నుండి మొబైల్ తీసి అంటీకి విషయం చెప్పి హాస్పిటల్ కు వస్తున్నాము అనిచెప్పి మొబైల్ మరొకచేతితో గట్టిగా పట్టుకొని స్టెప్స్ దగ్గరికి చేరుకున్నాము .
అక్క అరుపులకు తమ తమ రూంలలో నుండి కంగారుపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి నా కడుపు నుండి మరియు చేతి నుండి కారుతున్న రక్తం చూసి కన్నయ్యా , బుజ్జికన్నా.........అంటూ షాక్ లో కదలకుండా నిలబడిపోయి వెంటనే తేరుకొని , కళ్ళల్లో కన్నీళ్ళతో దగ్గరికివచ్చి కృష్ణా ఏమి జరిగింది అని అమ్మ అడిగింది . గుచ్చుకున్న స్థానం చూసి అమ్మమ్మకు మొత్తం అర్థమైపోయి ఇందు ముందు హాస్పిటల్ కు వెళదాము గిరిజా కారు తియ్యి అని కేకవేసింది.
అమ్మ కారుతున్న రక్తం చూసి మరింత ఏడుస్తూ కృష్ణా జాగ్రత్త అంటూ బయటకు అడుగుపెట్టగానే అత్తయ్య కారుని తీసుకురావడంతో , మహి నువ్వు ముందు లోపల కూర్చో అని చెప్పి , నేను అక్క చేతిని వదలకుండా గట్టిగా పట్టుకునే నొప్పిని లొలొపలే భరిస్తూ నవ్వుతుండటంతో , అక్కయ్య కూడా నా చేతిని విడిపించుకోకుండా కారులో కూర్చోగానే , నా కడుపులు గుచ్చుకున్న వాటిని కారుకి తగిలించకుండా లోపల కూర్చోబెట్టడం కష్టమైపోయి డోర్ కు కు తగలడంతో , నొప్పికి అక్కయ్యా అంటూ అరవడంతోపాటు నోటిలోనుండి రక్తం రావడంతో ,
అన్నయ్యా..........అంటూ కన్నీళ్ళతో విలవిలలాడిపోయి వెంటనే నా నోటిచుట్టూ అంటిన రక్తాన్ని, అక్క తన కుడిచేతితో మరియు కొంగుతో తుడిచి తన ఒడిలో పడుకోబెట్టుకొని , అన్నయ్యా కొద్దిసేపు ఓర్చుకో తరువాత అంటీ చూసుకుంటుంది , రేయ్ నువ్వు తొందరగా ఎక్కరా అని కోపంతో చెప్పడంతో , కృష్ణా నువ్వు ముందుకూర్చోమని చెప్పి కూర్చోగానే డోర్ వేసి మీరు తొందరగా వెళ్ళండి వెనుకే కారులో వస్తాము అని చెప్పడంతో , అత్తయ్య ఎక్కడా ఆపకుండా హార్న్ మ్రోగిస్తూ వేగం పెంచుతూనే డ్రైవ్ చేసింది.
రక్తం ఎక్కువగా పోతుండటం వలన స్పృహకోల్పోతున్నవాన్ని అక్కయ్య కన్నీళ్లు నా చెంపలపై పడటం వల్ల కళ్ళుతెరిచి , నామీద ఇంతప్రేమ ఇంతకాలం ఎక్కడ దాచేశావక్కా అంటూ మళ్లీ చిరునవ్వులు చిందించాను . అత్తయ్యా తొందరగా అని చెబుతూ అన్నయ్యా , అన్నయ్యా.........కళ్ళుమూసుకోవద్దు అంటూ నా ఎడమచేతిని గట్టిగా పట్టుకొని కుడిచేతితో బుగ్గలను స్పృహ కోల్పోకుండా సున్నితంగా తడుతూ , గుండెలపై ప్రేమగా నిమిరసాగింది . వెనుకనే వేగంగా కార్ డ్రైవ్ చేస్తున్న అమ్మమ్మ తన గుండెలపై చేతిని వేసుకొని ఆనందిస్తుండటం చూసి , అమ్మా నీకు నవ్వు ఎలా వస్తోందే అని ఏడుస్తూనే అడిగింది. ఒసేయ్ ఈ ఒక్క గండం తప్పిపోయిందంటే వాళ్లిద్దరూ తరువాత ఎలా ఉండబోతున్నారో ఆ ఊహకే , ఇలాంటి situation లోనే అంత ఆనందం వేస్తే , అది నిజంగా చూస్తే ఇంకెంత పరవశించిపోతానో అని బదులిచ్చింది .
నాకేమీ అర్థం కాలేదమ్మా అని అమ్మమ్మ వైపు తిరిగింది . ఒసేయ్ పిచ్చిదానా నీ ముద్దుల కూతురు మారాలంటే ఏమిచెయ్యాలో నీ ప్రాణమైన కొడుకు అదే చేసాడు ...........అంటే అమ్మా .........అవునే నా బుజ్జికన్నయ్యే తన అక్కయ్య ప్రేమ పొందాలని , చిన్నప్పుడు అనుకోకుండా జరిగిన ప్రమాదo వలన తన మనసులో ఉండిపోయిన కోపాన్ని ప్రయాలద్రోలాలని ఒకటికాదు ఏకంగా రెండు గుచ్చుకున్నాడు . ఇప్పుడు వారిద్దరిమధ్య ఒకరంటే మరొకరికి ప్రాణం తప్పి మరొకదానికి తావులేదు అని చెప్పగానే , అమ్మా నువ్వు అన్నది జరిగితే అంతకన్నా ఆనందం లేదని , నా కన్నయ్యకు ఏమీ కాకూడదు అని దేవుణ్ణి ప్రార్థించి , అమ్మా తొందరగా పోనివ్వు అని చెప్పింది.
తల్లి మహి హాస్పిటల్కు వచ్చేసాము అంటూ అత్తయ్య రయ్యిన లోపలకు పోనిచ్చింది . అంటీ స్ట్రెచర్ తోపాటు రెడీగా ఉండటంతో కారుని మెయిన్ డోర్ దగ్గర ఆపింది . కృష్ణగాడు వేగంగా దిగి స్పృహ కోల్పోయిన నన్ను స్టాఫ్ సహాయంతో నెమ్మదిగా ఎత్తి స్ట్రెచర్ పై పడుకోబెట్టారు ,నన్ను ఆ పరిస్థితుల్లో వొళ్ళంతా రక్తంతో రక్తంతో ఏకంగా రెండు గుచ్చుకోవడం మరియు నాకోసం ప్రాణప్రదంగా ఏడుస్తున్న అక్క చేతిని గట్టిగా పట్టుకునే ఉండటం చూసి చలించిపోయింది. వెంటనే ICU కు తీసుకురండి అని చెప్పింది., అక్క కూడా స్ట్రెచర్ వెంట , ఆవెనుకే కృష్ణగాడు , అమ్మా అమ్మమ్మా మరియు అంటీ పరిగెత్తుకుంటూ ICU చేరుకున్నాము . నర్సు అందరినీ బయటే ఉండమని చెప్పడంతో అమ్మావాళ్ళంతా అక్కడే ఆగిపోయారు . అక్క నా చేతిని వదలకుండా పట్టుకొని నా నోటి నుండి కారుతున్న రక్తాన్ని ఏడుస్తూ తుడుస్తుండగా , మేడం మీరు కూడా అని చెప్పడంతో , ఊహూ..........అంటూ ఇంకా గట్టిగా రెండుచేతులతో పట్టుకొని తన గుండెలపై హత్తుకొంది.
మేడం ఆపరేషన్ థియేటర్ లోకి ఎవ్వరూ రాకూడదు అంటూ నర్సు బలంతో మాచేతులను విడదియ్యబోతుండటంతో ఇక చివరి వెళ్లు మాత్రమే తాకుతూ విడిపోగానే , ఒక్కసారిగా కళ్ళుతెరిచి అక్కా అంటూ దగ్గుతోపాటు రక్తం కార్చి వెంటనే అక్క చెయ్యి అందుకొని గట్టిగా నా గుండెలపై పట్టుకొని అక్కా , అక్కా ...... నన్ను వదిలి వెళ్లకు , ఉన్నంతసేపు నా ప్ర....క్క....నే ఉండు........ఉం...డు.....అంటూ కళ్ళుమూసుకున్నాము . ప్రక్కనే ఒకేసారి కలుగుతున్న బాధ , సంతోషాన్ని అనుభవిస్తూ ఏమీ చేయలేక అమ్మావాళ్ళంతా బాధతో మౌనంగా ఉండిపోయారు .
నర్సు ఏంటి ఆలస్యం అంటూ అంటీ లోపల మొత్తం రెడీ చేసి బయటకువచ్చి ఒకరికొకరు ప్రాణంగా చేతులు మూసివేసి ఉండటం చూసింది . మేడం .........అని విషయం చెప్పేంతలో , మహి నువ్వు కూడా లోపలకు రా నర్సు make it ఫాస్ట్ అంటూ లోపలికి తీసుకువెళ్లారు . మరొక నర్సు బెడ్ ప్రక్కనే స్టూల్ వేసి మేడం మీరు మీ అన్నయ్య చెయ్యిపట్టుకునే కూర్చోండి , ఇప్పుడు మీ అన్నయ్యకు ఆక్సిజన్ కంటే మీ స్పర్శే ఎక్కువ అవసరం అని చెప్పడంతో , అన్నయ్యా అన్నయ్యా అన్న........ అంటూ నాచేతిని రెండుచేతులతో సున్నితంగా ఓడిసిపట్టింది . అక్కయ్యా అంటూ కదిలాను . వెంటనే లేచి ఒకచేతితో నా కురులను ప్రేమగా నిమురుతూ నీకు ఏమీ కాదు అన్నయ్యా , లవ్ యు అని చెప్పడంతో చిన్నగా కళ్ళుతెరిచి పెదాలపై చిరునవ్వుతో అక్కనే చూస్తున్నాను . బయట నుండి మరొక నర్సు వచ్చి మేడం మీరు అడిగిన బ్లడ్ సిటీ మొత్తం ఒక్కటే దొరికింది అని చెప్పడంతో , ముందు దానిని ఎక్కించండి తరువాత సంగతి చూద్దాము అంటూ ఎక్కించారు .
మహి అలాగే ప్రేమగా మాట్లాడుతూ ఉండు అనిచెప్పి గుచ్చుకున్నవాటిని తియ్యడం కోసం నాకు మత్తు ఇంజక్షన్ వేయడానికి సూదిని చేతికి గుచ్చింది వెంటనే పూర్తిగా కళ్ళను తెరిచి ఆపి అంటీ అక్క ఇన్నిరోజులు అనుభవించిన నొప్పి నాకు తెలియాలి మత్తు ఇంజక్షన్ వేయకుండా అలాగే ఆపరేషన్ చెయ్యండి అనిచెప్పాను . మహేష్ నొప్పి తట్టుకోలేవు మహి నువ్వు చెబితే వింటాడు అని చెప్పడంతో , అన్నయ్యా ష్......... అంటీ మీరు వెయ్యండి అనిచెప్పి నా గుండెలమీద చేతిని వేసి శాంతిపచెయ్యడంతో కళ్ళుమూసుకున్నాము .మహి నువ్వు కూడా ఇటువైపు తిరిగిచూడకు తట్టుకోలేవు , లేదు అంటీ ఇన్నిరోజులు నేను చేసిన తప్పుకు నేను ఈ శిక్షను అనుభవించాల్సిందే అంటూ నాతో ప్రేమతో మాట్లాడుతూనే చూస్తూ , నా నొప్పికి అక్క తన కళ్ళల్లో కన్నీళ్లను కారుస్తూ బాధపడింది .
నేను మత్తు వలన ఏమాత్రం నొప్పి తెలియకుండా కళ్ళుమూసుకున్నాను . అంటీ గుచ్చుకున్నవాటిని నెమ్మదిగా తొలగించగానే జటజటా రక్తం బయటకు రావడంతో ఎలాగోలా కాటన్ తో ఆపి , నర్స్ ఏమిచేస్తారో తెలియదు 10 నిమిషాల్లో మరొక బ్లడ్ అత్యవసరంగా కావాలి అని ఆర్డర్ వేసింది . మేడం ఇంతకుముందు మీరు చెప్పినప్పుడే సిటీ మొత్తం కాల్స్ చేసాము అని బాదులిస్తుండగానే , నర్స్ వైపు కోపంగా చూస్తూ ఆల్టర్నేటివ్స్ చూడండి అని చెప్పడంతో , నర్స్ బయటకు పరుగులుపెట్టింది . అంటీ నాది కూడా అదే కదా ఎంతైనా తీసుకోండి అని చెప్పడంతో , మరో మాట ఆలోచించకుండా నర్స్ ఏర్పాటు చెయ్యి అని పంపింది . బెడ్ దూరంగా ఉండటంతో వెనక్కు వాలే చైర్ లో అక్కను కూర్చోబెట్టి బ్లడ్ తీసుకున్నారు . లోపల ముఖ్యమైన అవయవం ఏదీ damage అవ్వకపోవడంతో గాయం శుభ్రం చేసి , ఫ్రేమ్ పగలగొట్టిన చేతితోపాటు కుట్లు వేసి నడుముచుట్టూ మరియు చేతికి బ్యాండేజ్ వేసి, మహి ఇచ్చిన బ్లడ్ నాకు ఎక్కించి , మీ అక్కయ్య ప్రేమ పొందడానికి ఇంతచెయ్యాలా మహేష్ ,నీకు నిజం చెప్పిన కొన్నిరోజుల్లోనే అనుకున్నది సాధించి మీ అమ్మ కోరిక తీర్చావు అంటూ నుదుటిపై ముద్దుపెట్టి , మహి దగ్గరికివచ్చి మీ అన్నయ్యకు ఇక ఏమి భయం లేదు మత్తువెళ్లాక కళ్ళుతెరుస్తాడు అనిచెప్పి తలపై ముద్దుపెట్టి ప్రక్కనే కుర్చీవేసుకొని కూర్చొని , అక్కయ్య చేతులకు అంటిన నా రక్తాన్ని dettol తో తుడిచింది .