10-09-2019, 12:17 PM
(09-09-2019, 11:12 PM)Lakshmi Wrote: డిప్పడు గారూ ఈ కథల్లో కొన్ని చదివా... ముందు చదివినట్టు అనిపించినా మళ్లీ చదువుతుంటే కొత్తగా ఉన్నాయి... వదినలపై మీ మోజు మరింత రంజుగా వెలిబుచ్చారు
అనంతకోటి ధన్యవాదములు లక్ష్మి గారు. రంకు కథలలో వింతే అదేమో ఎన్ని సార్లు చదివినా కొత్తగానే అనిపిస్తాయేమో. వదినల సేవల్లో 20 ఏళ్ళగా నిమగ్నుడినైయ్యానేమో అందుకే అలా వస్తున్నాయి కథలు.
మీ ప్రోత్సాహం వలన ఎంతో ఉత్సాహం కలిగింది.