12-01-2019, 12:42 AM
Adultindia గారు కధ చాలా బాగుంది అండ్ మీ నరేషన్ కూడా చాలా చాలా బాగుంది. ఇది మీ నిజజీవితం లో జరిగింది అంటునారు నిజమో కాదో మీకు మాత్రమై తెలియాలి. కధ చదువుతున్నపుడు ప్రమీల శాడిజం నన్ను కూడా అక్కడ అక్కడ నిజం గా భయం వేసింది. అంత బాగా నారేట్ చేశారు మీరు స్టోరీని బట్ లాస్ట్ లో మాత్రం కొంచం మమల్ని సస్పెన్సు లో ఫాటీ స్టోరీ ని అప్ చేశారు.మీ నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం థాంక్స్ ఫర్ యువర్ స్టోరీ స్టోరీ వస్ అమేజింగ్.