16-11-2018, 12:28 PM
(15-11-2018, 05:20 PM)Vishu99 Wrote:(15-11-2018, 11:25 AM)prasad_rao16 Wrote:(15-11-2018, 10:18 AM)Vishu99 Wrote:ప్రసాద్ రావు గారు, పూర్తిగా నిరాశ కలిగించారండి. మొదటి రెండు పేజీలు చూసి మొత్తం కధని ఇక్కడ అప్-లోడ్ చేస్తారనుకున్నా. కానీ pdf లో పెట్టి నిరాశ పరిచారు. నాకు pdf లో కన్నా ఇక్కడ రాసింది చదవటమె ఇష్టమండి. కధతో పాటు రీడర్స్ కామెంట్స్, సలహలు, సూనలు కూడా చదవటం మంచి అనుభూతి. మనం చదువుతున్నప్పుడు గుర్తించని విషయాలు, మిగత వారి కామెంట్స్ లో చదివినప్పుడు సరదాగా అనిపిస్తుంది. ఇవన్ని pdf లో చదివినప్పుడు ఉండవు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటే క్షమించండి. థన్యవాదాలు
దాందేమున్నది విష్ణు గారు.....నా దగ్గర ఎలాగూ పైల్ ఉన్నది కాబట్టి ఇక్కడ ఇస్తాను.....ఇబ్బంది లేదు.....
ప్రసాద్ రావు గారు,హ్రుదయపూర్వక ధన్యవాదాలు సార్. నాలాంటి పాఠకుల మనోభావాలను గౌరవిస్తున్న మీ మంచి మనసుకి శతకోటి వందనాలు. ఈ కధలో నాకు నచ్చిన పాత్రలు రాశీ మరియు తులసి. ఇద్దరు ప్రసాద్ తో చేసిన రొమాన్స్ మరియు సెక్స్ ఎపిసోడ్స్( తులసివి తక్కువగా ఉన్నాయి) చదువుతుంటే పిచ్చ కిక్ వస్తుంది. మళ్లీ వాటిని తిరిగి చదివే అవకాశం కల్పించారు. థ్యాంక్యూ సో మచ్ సార్. కానీ ఒకే ఒక్క కోరిక మిగిలి పోయింది సార్. ప్రసాద్ మరియు రాశి, తులసిల మధ్యలో ఒక త్రీసమ్ (మీ స్టయిల్ లో రాస్తే) ఉంటే చదవాలని ఆశ. మీకు నచ్చితే పార్ట్ 2 ముగింపుగా ఇక్కడ దీన్ని ప్రయత్నం చేయండి. లేకపోతే పార్ట 3 ప్రారంభంగా అయినా సంతోషం. ధన్యవాదాలుమీ Vishu99
ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏమున్నది విష్ణు గారు....
మనం ఇక్కడకు వచ్చేదే మన టెన్షన్స్ అన్నీ మరిచిపోవడానికి....మనకు నచ్చినట్టు మనం చూసుకొవడమే.....
ఇక కధ విషయానికి వస్తే మీ ఆలోచన బాగున్నది....ట్రై చేద్దాం.....ఈ కధకి కంటిన్యూషన్ చిన్న పాయింట్ దొరికింది.....తొందరలోనే ఇస్తాను....పార్ట్ - 3 తొందరలోనే మొదలుపెడదాం......