16-11-2018, 10:49 AM
" ఇలా కంపనీ ఇవ్వడం నాకు చాలా ఇష్టం, కాని ఆయన ఎప్పుడూ ఒక్కరే త్రాగేవారు....నేను ఒంటరిగా బెడ్రూం లో ఏదైన మాగజీన్ చదువుతూ గడిపేదాన్ని"( ముఖంలో విషాద చాయ చోటు చేసుకుంది)
" సారి సుధా...ఇ థింక్ ఐ యాం ట్రబులింగ్ యూ..."
" నో నాటెట్ ఆల్...."
" దెన్...చియర్స్...విత్ ఎ బ్యూటిఫుల్ లేడీ....."( గ్లాసు పైకెత్తాను)
చెయ్యి పైకెత్తడంలో నా బుజాలు కప్పుకున్న టవల్ కాస్త జారి కింద పడింది.
" చీయర్స్...."( చిన్న పిల్లలా నవ్వుతూ , తన గ్లాసును నా గ్లాసుకు తాకించింది)
బుగ్గ సొట్ట మళ్ళీ కవ్వించింది.
సిప్ చేస్తూ,
" సుధా ఒకటి అడగనా.....?"
" మ్మ్....."
" అడిగే ముందు ఒకటి చెప్పాలి....."
" ఏమిటి.......?"
" నీ కేశాలు, ఒత్తుగా, ఉంగరాలతో చాలా అందంగా ఉంటాయి......."
" .........."( సిగ్గుతో కనురెప్పలు నేల జారాయి)
" ఇప్పుడు అడగనా....."
" మ్మ్...."( లో గొంతుతో)
" నీకు పువ్వులంటే ఇష్టం లేదా.......?"
" అని ఎవరన్నారు.......?"
" ఇంత అందమైన జడలో పూలు ఎంతబాగుంటాయో తెలుసా....?"
" తెలుసు...."
" ఎప్పుడూ నువ్వు పెట్టుకోవడం నేను చూడలేదు...ఎందుకని....?"
" అది అంతే....."
" చెప్పొచ్చుగా.....??."
మొదటి రౌండ్ ఫాస్ట్ గా పూర్తిచేశాను.
" భర్త దగ్గర లేనప్పుడు, భార్య పువ్వులు పెట్టుకోకూడదు..."
" అవునా....ఎందుకని....?"
రెండో రౌండ్ కలుపుకున్నాను.
" పూల సువాసన మనస్సును ఉత్తేజ పరచి,చాపల్యానికి దారి తీస్తుందట.."
“ నిజమా…..?”( తన గ్లాసులో కొంచం కోక్ పోస్టూ)
“ ఏమో పెద్దలు అంటారు….?”
“ సుధా…..?”
“ మ్మ్….”( కళ్ళెత్తి నా వైపు చూసింది)
“ నేనొకటి ఇవ్వచ్చా…..?”
" ఏంటీ.....?"( సందేహంగా చూసింది)
నేను వెంటనే ప్రక్కన ఉన్న బ్యాగులోంచి, పొట్లం తీసి విప్పి అందులో ఉన్న జాజిపూల దండ చూపించాను.
" నాకోసం ఈ ఒక్క రోజు పెట్టుకోవా....?"
" వద్దు శివా.....అయినా ఇది ఎప్పుడు కొన్నావు....?"
" మీరు అక్కడ రూములో ఉన్నప్పుడు, నేను బయటికి వచ్చాను.పూలు అమ్ముతుంటే, మీరు గుర్తుకు వచ్చారు....మీ కోసం కొన్నాను. అప్పుడే ఇద్దామను కున్నాను....."
" అదేంటీ సడన్ గా మీరు......అని....?"