Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
" శివా..."

" హూ..చెప్పు సుధా...."
" నువ్వున్న చోటునుండి తిన్నగా చూస్తే, ఒక టెలిఫోన్ టవర్ కనబడుతుంది...కనబడతుందా....?"
" ఓ...యెస్...."( అబద్ధం చెప్పాను. నేను అక్కడ ఉంటేగా....)
" ఆ టవర్ ఉన్న ఇంటికి ఎదురుగా ఉన్న నీలం కలర్ గేటు ఉన్న ఇల్లు మాదే...వచ్చేయ్...."
" ఆయమ్మ వెళ్ళిపోయిందా....?"
" జస్ట్ ఇప్పుడే వెళ్ళింది."
" దెన్...ఓకే..ఐ యాం కమింగ్.."
ఇంటికి ఫోన్ చేసి, ఆఫీసు పనిమీద ప్రక్క ఊరులో ఉన్నానని, బహుశా రాత్రికి రాలేకపోవచ్చని వదినకు చెప్పాను.
చినుకులు పడ్డం ప్రారభమయ్యింది.మనస్సులో తుఫాను రావాలని వెయ్యి దేవుళ్ళను కోరుకున్నాను.
నేను ఉన్న చోటు నుండి స్పీడుగా పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చాను.అప్పటికి చినుకులు కాస్త వర్షంగా మారింది.టవర్ కనబడుతోంది.తను చెప్పినట్తు బ్లూ గేట్ తెరుచుకుని ,కాలింగ్ బెల్ నొక్కాను.బెల్ శబ్ధం కోసమే ఎదురుచూస్తున్నట్టుంది, వెంటనే తలుపు తీసింది.తడిసిపోయిన నన్ను చూసి ఆర్ధిగా,
" అయ్యో తడిసిపోయావు.....అంతా నా వల్లే...అయినా ఈ కాస్త దూరం రాడానికి ఇంత సేపా....?"
" దారిలో ఆయమ్మ ఎదురుపడితే బాగోదుగా.....అందుకే కాసేపు అక్కడే ఉన్నాను"( మరో చిన్ని అబధ్ధం)
" సంతోషించాము లే ...రా లోపలికి.."
" సుధా....బైక్ గేటు బయట ఉంది...."
" స్టార్త్ చేయకుండా....లోపలికి తోసుకుని వచ్చి.ఆ సందులో పెట్టు.. అలాగే లోపలికి వచ్చేముందు గేటు తాళం వేసేయ్.....నువ్వు వెళ్ళిన్నప్పుడు తీయొచ్చు"(తాళాలు చేతికిస్తూ, సందు చూపించింది).
గేటు తాళం వేసి లోపలికి వచ్చేసరికి బాగా తడిసిపోయాను.
తను హాల్ లో కనబడలేదు.
" వస్తున్నాను....కూర్చో శివా..."(గొంతు బెడ్రూం లో నుంచి వినబడింది.)
ఇల్లు చిన్నదే, అయినా చక్కగా తన అభిరుచికి మేర చక్కగా సర్ధి ఉంది.ఒక చిన్న పోర్టబుల్ టి వి.కొంత ఫర్నీచర్ తో గది నిండిపోయింది.కుచిలో కూర్చున్నాను. బయట రేకుల షెడ్ మీద పడుతున్న వర్షం సౌండ్ పెరిగింది.అదే నేనూ కోరుకుంటున్నాను.
ఇంతలో తను తువాలుతో వచ్చి తల తుడుచుకోమంది.బట్టలు బాగా తడిచిపోయాయి.నా అవస్థ చూసి నవ్వుతూ,
" ఆయన లుంగి తెస్తాను కట్టుకో శివా...ఈ లోపల తడి బట్టలు పిండి పైన రూం లో ఫాన్ వేసి ఆరబెడతాను. గంటలో ఆరిపోతాయి...."
అప్పుడు చూసాను, గదిలో నుంచి పైకి మెట్లు ఉన్నాయి.
" పైన ఒక రూము ఉందా..."
" మ్మ్...చిన్న రూం. ఎవరైన గెస్ట్లు వస్తే పడుకోడానికి..."





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 10:47 AM



Users browsing this thread: 2 Guest(s)