Thread Rating:
  • 14 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
" పన్నెండు గంటల సమయంలో వెళదామా.....?ఈ లోపల నేను భొజనం చేసి బయలుదేరుతాను..."

" అలాగే....మరి మీ ఇల్లు నాకు తెలీదే...? ఎలా...."
" ఏమీ పర్వాలేదు...నెహ్రూ నగర్ పోస్ట్ ఆఫీస్ అంటే ఎవరైనా చెబుతారు...అక్కడకు వచ్చి, నాకు రింగ్ ఇవ్వు..."
సరిగ్గా తను చెప్పిన సమయానికి ఆఫీసుకు బయలుదేరినట్టు ఆఫీసు బ్యాగ్ తో బయలుదేరాను.పెద్ద శ్రమ పడకుండా, తను చెప్పిన చోటుకు చేరుకున్నాను.బైక్ స్టాండ్ వేసి, పైన కూర్చుని తనకు కాల్ చేశాను.
" చేరుకున్నావా....? ఓకే...వస్తున్నాను "
పదినిమిషాల తర్వాతా, దూరంగా నీలిరంగు చుడీదార్ లో తను వస్తున్నట్టు కనబడింది.నా మనస్సు ఉప్పొంగిపోయింది.నేను చెప్పినట్టే తను చూడీదార్ వేసుకుంది.అంటే నా కోరిక జ్ఞాపకం ఉంచుకున్నదన్నమాట.కొద్ది కొద్దిగా నాకు తను అన్వయము అవడంతో నాలోని కపిరాజు జెండా ఎగురవేశాడు.తలంటు స్నానం చేసి చక్కగా ముస్తాబు అయ్యింది. గాలికి ముంగురులు మొహం మీద పడుతున్నాయి.దట్టమైన ఉంగరాల జుత్తు.వదులుగా జడ వేసుకుంది.తను దగ్గరకు రాగానే,బుగ్గ సొట్ట పడేలా, నవ్వుతూ,
" సారీ శివా నిన్ను ట్రబుల్ చేస్తున్నాను...."
నేను బైక్ స్టార్త్ చేస్తూ,
" అలాంటిదేమీ లేదు....ఇట్స్ మై ప్లెషర్..."
తను వెనక కూర్చుంది.మాలతిలాగా మొహం కప్పుకోలేదు. ఎంతైనా కేరళా అమ్మాయులు, కేరళా అమ్మాయిలే అనుకున్నాను.బైక్ ముందుకు సాగింది.
" సుధా...."
" చెప్పు శివా...."
" నేను మీ ఇంటికి రాకూడదా....?"
" సారీ శివా...నాకు తెలుసు..నువ్వలా అనుకుంటావని.పాపను చూసుకునే ఆయమ్మ ఉంది....అందుకనే ఇంటికి పిలవలేదు.."
" ఉంటే ఏం....? ఫ్రెండ్ అని చెప్పొచ్చుగా....?"
" చెప్పొచ్చు.....నీతో బయటకి వెలుతున్నట్టు తనకు తెలియడం నాకిష్టం లేదు."
రాత్రి వర్షపడ్డట్టు గుర్తుగా రోడ్డుకు ఇరువైపులా బురదనీళ్ళు.తన బట్టలు పాడవకుండా, జాగ్రత్తగా బండి నడుపుతున్నాను.
" సుధా..."
" మ్మ్....."
"ఈ డ్రెస్ లో నువ్వు చీరకంటే అందంగా ఉన్నావు.."
" అయ్యో....అవునా...? నువ్వేగా చీర వద్దు, ఇదే వేసుకోమన్నావు...?"( ఎగతాళిగా అంది)
" అవుననుకో...,నాకేం తెలుసు అమ్మాయిగారు ఎలా ఉన్నా అందంగా ఉంటారని...?"
" థాంక్స్"
నేను వెనుకకు తిరిగి చూడలేను గాని, ఖచ్చితంగా తను సిగ్గుపడిందని నాకు తెలుసు.
" సుధా...!! మాలతికి చెప్పవా...మనమిద్దరం వెళుతున్నట్టు.....?"
" లేదు శివా...."
" చెప్పి ఉండాల్సింది...."
" చెప్పాలనిపించలేదు..."





[+] 3 users Like LUKYYRUS's post
Like


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 10:40 AM



Users browsing this thread: 74 Guest(s)