Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
" మరి....?"

" మీ బెడ్రూం లో...."
" మ్మ్......"
" ఇంకొక న్యూస్ ఏంటీ.....?"
" బాడ్ న్యూస్....ఆయనకు ప్రమోషన్ తో బాటు ట్రాన్స్ఫర్ వచ్చింది.."
ఈ షాక్ తో నాది పూర్తిగా సొమ్మసిల్లి పోయింది.
" ఏ ఊరు....?"
" జలందర్...పంజాబ్ "
" ఓహ్....."
" డోంట్ వర్రీ శివా....ఇప్పుడప్పుడే కాదులే.....ఆయన ఎప్పుడు ఓకే అనుకుంటే అప్పుడు వెళ్ళొచ్చని మేనేజ్ మెంటు చెప్పిందట...."
" హమ్మయ్య...బ్రతికించావు...."
" ఆఫీసుకు బయలు దేరావా.....ఓహ్ సుధా కాల్ చేస్తోంది.......మళ్ళీ కాల్ చేస్తా....బై శివా..."
" బై మాలతి"
అప్పుడు గుర్తోచ్చింది నాకు,ఈ రోజు సుధాను ఎంప్లాయ్ మెంటు ఎక్ష్చేంజ్ తీసుకు వెళతానని ప్రామిస్ చేసినట్టు. టైం చూసుకున్నాను.పర్వాలేదు, చాలా ఉంది. వెంటనే ఆఫీసుకు ఫోన్ చేసి ఒంట్లో నలతగా ఉందని చెప్పి, సెలవు పెట్టాను.అరగంట తర్వాత సుధకు ఫోన్ చేశాను.
" గుడ్ మార్నింగ్ సుధా...."
" హాయ్ గుడ్ మార్నింగ్..."
" అమ్మాయిగారు ఏమి చేస్తున్నారు....?"
" పాపకు పాల సీసా రెడీ చేస్తున్నా...."
" మ్మ్....."
" నువ్వూ.....?"
" ఇప్పుడే స్నానంచేసి బాత్రూం నుండి అలాగే బయటకి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నాను....”( చిరు అబద్ధం చెప్పాను)
" ........."
" ఏంటి సైలేంట్.....?"
" అబ్బే ఎమీ లేదు...."
" కొంప దీసి నేను కనబడడం లేదు కదా.....?"(కవ్వించాను)
" ఛ్ఛీ....ఎన్నిగంటలకు వస్తావు....?"
" నువ్వే చెప్పాలి...ఐ యాం రెడీ ఎట్ ఎనీటైం ఫర్ ఎనీ థింగ్...."( డబుల్ మీనింగ్ తో)
" థాంక్స్ శివా...."
" దేనికీ......?"
" భాద్యతలు తీసుకో వలసిన వాళ్ళే ....మర్చిపోయారు...అలాంటిది..."
తను తన భర్త గురించి అంటుందని ఇట్టే గ్రహించాను.
" ఏంటా పెద్ద పెద్ద మాటలు....?"
" నిజం శివా..."
" నేనేమి నిన్ను నా రెండు చేతులతో ఎత్తుకుని మోసుకెళ్ళడం లేదు.....నా బైక్ మోస్తుంది.."
" అహ్హాహ్హాహ్హా..."( మెత్తగా నవ్వింది)
ఫార్మాలిటీస్ మాని, చెప్పు ...ఎన్ని గంటలుకు వాలాలి...?"





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 10:39 AM



Users browsing this thread: 3 Guest(s)