Thread Rating:
  • 14 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
ఛాల రోజుల తర్వాత మనస్సు ప్రశాంతంగా ఉంది. సరిగ్గా అరగంట లో మాలతి నుండి కాల్,

"హలో మాలతి"
"మ్మ్........"
"ఎలా ఉన్నారు???"
" మ్మ్......"
" ఇంకా కోపం తగ్గలేదా ? "(నేను, కొంచం వెటకారంగా)
" మ్మ్... నువ్వు చేసే పనులకు కోపం రాక...??"
" అందుకే గా, దాసుడి తప్పులు దండంతో సరి అనేగా, అన్ని సార్లు క్షమాపణలు అడిగాను "
" మ్మ్....."
" మాలతి "
" చెప్పు....."
" ఇంటికి వచ్చావా....???"
" ఇదిగో, ఇప్పుడే వచ్చ్హా.నిన్ను తిట్టాలనిపించింది అందుకే కాల్ చేశాను"
" అవునా, అయితే కానీ మరీ.....మోకాల మీద కూర్చనున్నాను"( నాటక ఫక్కీలో అన్నాను)
" గాడిదా, అడ్డ గాడిదా.... రాస్కెల్......ఇడియట్..."
" మ్మ్......."
" మ్మ్....ఏంటీ....?? కొవ్వా......?"
" ఎందుకని పంతులమ్మకు నామీద ఇంత కోపం....? కసీ....?"
" ఎందుకు సుధ దగ్గర అంత చొంగ కారుస్తున్నావు....??"
" నేనా.....?? ఛొంగ కారుస్తున్నానా????...హతోస్మీ... హలో.... నువ్వు మాట్లాడకపోతే తన సహాయం తీసుకున్నా అంతే"
" ఆహా... అయ్యగారి గురించి నాకు తెలియదు పాపం....జాగ్రత్త..... నేను చాల పొసెసివ్.... చంపినా చంపిస్తాను."
"సరే.. సరే.... ఇక శాంతించండి..."
"మ్మ్......."
" మాలతి........!!!"
" చెప్పు....."
"మనం మాట్లాడుకుని పది పదిహేను రోజులు పైన అయుంటుంది కదా........?"
"అయితే.......?"
"నేను గుర్తుకు వచ్చానా....?"
"నువ్వెందుకు గుర్తుకు రావాలి....?"
"అస్సలు రాలేదా.....?"
"లేదు"
"నిజంగా.......!!"
"ఖచ్చితంగా లేదు......"
"ప్రామిస్...."
"ఇక చాలు..... ఊరుకో._"
"చెప్పు మాలతి..."
"ఏమి చెప్పను...?"
"నేను అసలు గుర్తుకే రాలేదా....?"
"చెప్పను పో....."





[+] 2 users Like LUKYYRUS's post
Like


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 09:33 AM



Users browsing this thread: 72 Guest(s)