Thread Rating:
  • 14 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
" ......."

" మీతో మాట్లాడని ప్రతీ క్షణం, ఒక యుగంలా ఉంది...ప్లీజ్ మాట్లాడండి మాడం"
" ఎమీ అక్కర్లేదు..కొంచం మాట్లాడితే చాలు, నీ మాటలు శృతి మించుతున్నాయి.."
" అయ్యో మాలతి.నన్ను అర్థం చేసుకో....నా గురించి నీకు బాగా తెలుసు....మనసులో మాట, కుండ బ్రద్దలు కొట్టినట్టు చెప్పే డం నాకు అలవాటు"
" అందుకని....? …అందుకని అలా అంటావా.....?"
" నన్నేమి చేయమంటావు చెప్పు....? నిన్ను అలా, ఆ చీరలో చూడగానే,నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను..."
" వ్వాట్...ఆ చీరకేమయింది....?'
" ఆ చీరకేమి అవ్వ లేదు.... కాని నిన్ను ఆ చీరలో చూసిన వెంటనే నాకు 'ఆ రోజూ గుర్తుకు వచ్చింది. అందుకే........"
" మ్మ్...చాలు చాలులే,ఏదో నీకు నచ్చిన చీర కదా,అని కట్టుకున్నాను కదూ!! నన్ను నేనే అనాలి"
" ఓకే....అందుకే గా క్షమించమని కోరుకున్నాను...ఇంకా కోపం తగ్గలేదా....?"
" తగ్గడమా...ఇంకా పెరిగింది."
" ఎందుకని....?"
" నిన్నెవరు సుధాతో మాట్లాడమన్నారు..? మాట్లాడ్డమే కాకుండా…. ఎవరు తన ఫోన్ నెంబరు తీసుకోమన్నారు...?
" మరేమి చెయ్యను మాలతి .నీకు కాల్ చేస్తేనే మో నువ్వు ఎత్తడం లేదు, ఇక నేనేమి చెయ్యను.....నువ్వే చెప్పు, అందుకే తన నెంబర్ తీసుకున్నా, లేక పోతే నాకెందుకు...? నువ్వే చెప్పు."
"మ్మ్........సంతోషించాములే కానీ... ఇకమీదట, నా నెంబర్ కే చెయ్యి. మర్యాదగా ,తన నెంబర్ డిలీట్ చేసెయ్యి"
"ఓకే ఓకే...ష్యూర్.... కోపం పోయిందా?"
"ఇంకా పోలేదు, నువ్వు కనబడితే నాలుగు పీకాలని వుంది"
"అహ్హా హ్హా హ్హా"
"నవ్వకు గాడి.......(మాట మధ్యలో ఆపేసి) "నవ్వకు శివా....మ్మ్...... " అంది.
" సరే... ఇక పెట్టేయనా"
" ఆగు, సుధ వస్తోంది ఒక థాంక్స్ చెప్పేయ్... జిడ్డులా ఎక్కువసేపు మాట్లాడావో బుర్ర రామ కీర్తన పాడుద్ది."
" అలాగె డార్లింగ్"
" ఏమన్నావ్?"
" ఓహ్ సారి, నోరుజారింది"
" నీకింకా పైత్యం తగ్గలేదు. తర్వాత చెబుతా నీ పని......ఫోన్ తనకిస్తున్నాను..మాట్లాడు '
" మ్మ్"
" హలో"
" హలో సుధ థాంక్స్ ఫర్ యువర్ హెల్ప్"
" ఇట్స్ ఓకే శివా, నార్మల్ అయ్యిందా"
" అయినట్లే అగుపిస్తోంది"
" మ్మ్...."
" ఓకే సుధా, నీకు తర్వాత కాల్ చేస్తాను.... బై"
" బై శివా"





[+] 4 users Like LUKYYRUS's post
Like


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 09:32 AM



Users browsing this thread: 75 Guest(s)