Thread Rating:
  • 9 Vote(s) - 3.11 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
" ఏమైంది శివా....?ఒకలా డల్ గా ఉన్నారు...?"( గొంతులో ఏదో టీజింగ్ కనబడుతోంది.)

" అబ్బే అలాంటిదేమీ లేదు....."
" అలాంటిదేమీ లేదు.....నేను బాగానే ఉన్నానే....?"
" మ్మ్....మలతి మిస్ కూడా ఈ మధ్య డల్ గా ఉంటున్నారు..ఎనీ ప్రోబ్లం...?"
( నాకు పొలమారినట్టు అయ్యింది) " ఏమో తెలియదు మిస్..నేను ఫోన్ చేస్తున్నా ,తను ఎత్తడం లేదు."
" మ్మ్...."
( కొంచం సేపు మౌనం తర్వాతా,మళ్ళీ తనే,) "అడుగుతున్నాని తప్పుగా అనుకోకు,మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా....?"
(కొంచం బిత్తరపోయి తనను చూస్తూ,) "అలాంటిదేమీ లేదు...ఎందుకని అలా అడిగారు..?"
" ఏమీ లేదు..అస్తమాను మీ గురుంచి ఎక్కువగా చెబుతుండే తను, ఈ మధ్య సడన్ గా, కాం అయిపోయింది, అందుకే అడిగాను."
" నా గురుంచా.....? ఏమని.....?( ఆశ్చర్యపోతూ అడిగాను)
" చాలా....అన్నీ చెప్పడానికి ఇప్పుడు సమయం సరిపోదు...ఎప్పుడైనా తీరిగ్గా చెబుతా....అయినా భయపడడానికి ఏమీలేదు...మంచి విషయాలే."( గుభనంగా నవ్వింది)
" ఓహో....అయితే ఓకె.అది సరే , మీరేంటి ఈ రోజు ప్రత్యేకంగా కనబడుతున్నారు...? గుడికేదో వెళ్ళి వస్తున్నట్టున్నారు...?(తనను నఖశిఖ పర్యంతము చూస్తూ)
(నేను ఇలా సడన్ గా అడిగేసరికి, సిగ్గుపడుతూ )" ఓహ్...అదా...? ఈ రోజు మాపండుగ, ఓనం...."
" అవునా...? అయితే...? మీరు మళయాలీ నా...? అప్పూడే అనుకున్నా....."
" అబ్బో....బాగానే కనిపెట్టారే....ఎలా...?"
" మీ ఒడ్డూ ఒడుపూ అనబోయి,మీ కట్టు బొట్టు చూసి" అనేశాను
" థాంక్స్..శివా!!...నేను బయలుదేరుతాను ఇక" (మొహమాటంగా నవ్వింది....నవ్వినప్పుడు కుడిబుగ్గ సొట్ట నన్ను కవ్వించింది.)
" ఓకే సుధ మేడం."
" హలో....!! నేను మీకు మేడం నా.....? అలాంటిదేమీ లేదు....మామూలుగానే సుధ అని పిలవండి."
" అలాగే సుధా......నేనూ బయలుదేరుతాను.."
" మ్మ్....బై.." ( వెళ్ళిపోతున్న తనను పిలిచాను)
" ఒక్క మిమిషం..."
" ఏంటి..? శివా!!"
" ఒక హెల్ప్ చెయ్యగలరా....?"
" మ్మ్....చెప్పండి.."
" మాలతి ఎందుకనో నేను ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు...."(నీళ్ళు నమిలాను)
" సో.....?"
" మీకు నేను ఫోన్ చేస్తే, కొంచం తనకు ఇవ్వగలరా...?"
" నో శివా..అలాచేస్తె, తను తప్పుగా అనుకొని, నన్ను కోపగించుకుంటే....?"
" ఒకవేళ అలా కోపగించుకుంటే నింద నామీద వెయ్యండి...నేనే మిమ్మలని బలవంతపెట్టి మీ ఫోన్ నెంబర్ తీసుకున్నానని.."
(తను దీర్ఘంగా అలోచించి,కొద్ది క్షణాల తర్వాత) " సరే...మీకోసం చేస్తాను."
" ఓహ్....థాంక్స్ సుధా.."





[+] 2 users Like LUKYYRUS's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 09:30 AM



Users browsing this thread: 1 Guest(s)