07-09-2019, 10:18 AM
బాయ్స్ అండ్ గర్ల్స్ రండి అందరమూ అన్ని క్లాస్ లకు వెళ్లి ఈ విషయం చెబుదాము అని కృష్ణగాడు పిలిచాడు. అప్పటికే సీక్రెట్ గా తీసిన వీడియో కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం , అందరూ మా క్లాస్ వైపు పరుగులు తీయడం , ప్రిన్సిపాల్ కు కూడా చేరి సంతోషించి వెంటనే అమ్మకు కాల్ చెయ్యడంతో అమ్మమ్మతో సంతోషాన్ని పంచుకొని ఇక ట్విన్స్ కలవడమే మిగిలింది అని చెప్పింది. ఇందు నా బుజ్జికన్న అతిత్వరలో మనం ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్న కోరిక కూడా తీరబోతోంది అని అమ్మమ్మ బదులిచ్చింది.
ముందుగా ప్రమీలా దగ్గరికి వెళ్లి I am really really sorry ప్రమీలా , రెండు విధాలుగా నిన్ను బాధపెట్టాను. వీళ్ళందరూ క్షమించినా నువ్వు మాత్రం నన్ను క్షమించకు , నన్ను ఏమైనా చేసే అర్హత నీకు మాత్రమే ఉంది. కానీ వినీత్ అమాయకుడు తను ఎంత వద్దు అని వారించినా వినకుండా నేనే ఇదంతా చేసాను , వాణ్ణి మాత్రం దూరంగా పెట్టొద్దు , వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు , తప్పు నా ఒక్కడిది మాత్రమే , నామినేషన్ కూడా వెనక్కు తీసుకొన్నాము అంటూ వినీత్ గాడిని పిలిచాను . మొదటి పోస్టర్ చింపారని తెలియగానే క్షమి...........అయినా మన ఫ్రెండ్స్ మధ్యన క్షమాపణలు ఎందుకు అంటూ నా చెయ్యి అందుకొని సంతోషన్గా ఊపి , వినీత్ దగ్గరకు వెళ్లి I love you too అంటూ ప్రేమతో కౌగిలించుకొంది. వాడి సంతోషాన్ని చూసి మురిసిపోయి , ఇక మిగిలిన మహి దగ్గరికి వెళ్ళాను.
అక్కయ్యా అంటూ వణుకుతున్న గొంతుతో ప్రాణం పెట్టి పిలిచి చిన్నప్పటి నుండి ఒకరికొకరు ప్రాణంగా పెరగవలసిన మనం కేవలం నావల్ల ప్రతి క్షణం గోడవలుపడుతూనే పెరిగాము. క్షమించు అనే మాట అడగడానికి కూడా నీ తమ్ముడు అనర్హుడు అని చెబుతుండగానే ,అక్కా..........మళ్లీ ఇదో కొత్త నాటకమా ? , రేయ్ నీ నాటకాలు నాదగ్గర కాదు అంటూ నన్ను దాటుకుని వెళ్ళిపోయింది.
సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చిన అందరూ ఒక్కసారిగా నామాటలకు ఫీల్ అయిపోయి బాధపడుతున్నారు. కృష్ణగాడు వచ్చి రేయ్ వెనుకే వెళ్లి బ్రతిమిలాడరా అని చెప్పడంతో , థాంక్స్ రా మామా అంటూ అందరినీ దాటుకుని పార్కింగ్ వైపు వెళుతున్న అక్కయ్య దగ్గరికి పరుగున వెళ్లి , అక్కా ఒక్కసారి నాకళ్ళల్లోకి చూడు అక్కా నేను మారిపోయాను అంటూ బ్రతిమాలుతూనే తన కారు దగ్గరికి వెళ్లి కారు డోర్ కూడా తెరిచి , అక్కా ఈ క్షణం నుండి నీమాటే వింటాను ,నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను అని ప్రాధేయపడ్డాను. రేయ్ ప్రక్కకు తప్పుకో అనిచెప్పి కారులో ఇంటికి బయలుదేరింది.
కృష్ణ గాడు కారు తీసుకొనిరావడంతో ఎక్కి అక్కయ్య వెనుకే ఇంటికి చేరుకున్నాము. అక్కయ్య లోపలికి వెళ్ళి అమ్మమ్మా వాడు మల్లీ ఒక కొత్త నాటకం మొదలెట్టాడు , ఈరోజు నుండి ఇక గోడవపడను , నీ మాటే వింటాను అక్కయ్యా అనికూడా పిలుస్తున్నాడు , నేనైతే అస్సలు నమ్మను అని చెప్పి పైకి వెళ్లబోయింది.
అక్కయ్యా నేను మారిపోయాను నువ్వు చెప్పింది అక్షరాలా పాటిస్తాను అని మళ్ళీ మళ్ళీ చెప్పాను. మహి నేను చెబుతున్నాను కదా మహేష్ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తోంది , ముందులా కోపం ఏమాత్రం లేదు . ప్రతి ఒక్కరికీ ఒకరోజు జ్ఞానోదయం అవుతుంది వీడికి ఈరోజు ఆ భాగంతుని వల్ల అయ్యింది . నువ్వు నమ్మకపోతే ఒక్క చాన్స్ ఇచ్చిచూడు అప్పుడు నీకే తెలుస్తుంది కదా అని కృష్ణగాడు చెప్పాడు.
నాకైతే నమ్మకం లేదు కానీ నీపై ఉన్న నమ్మకంతో try చేస్తాను అంటూ , రేయ్ వారం లోపు మన ఇంటిచుట్టూ కాంపౌండ్ లోపల ఇప్పటివరకూ సంవత్సరాలుగా శుభ్రం చెయ్యలేదు వెళ్లి క్లీన్ చెయ్యి ఒక్కడివే అని ఆర్డర్ వేసింది. మహి అది పనివాళ్లకే చాలా కష్టమే వాడు మీ అన్న....... తమ్ముడే ........, అమ్మమ్మా అక్కయ్య ఆర్డర్ వేసింది ఎలాగైనా పూర్తి చేస్తాను అంటూ అమ్మమ్మను సంతోషంతో కౌగిలించుకొని , అక్కయ్యా చూస్తావుగా ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ నైట్ డ్రెస్ లోకి మారిపోయి క్లీన్ చెయ్యడానికి వెళ్ళాను. కృష్ణ గాడు సహాయం చేయడానికి వచ్చినా ఆపి అక్క నాకు ఇచ్చిన టాస్క్ సంతోషన్గా చేస్తాను అంటూ పనిముట్లన్నీ తీసుకొని సాయంత్రం , రాత్రి నిద్రపోకుండా పనిచేస్తూనే అమ్మ చేతితో అన్నం తినేసి లోపలికి పంపించేసి ఉదయానికల్లా పూర్తిచేసి మెట్లపైనే పడుకున్నాను.
తెల్లవారాక మహి చూసి ఆశ్చర్యపోయి రేయ్ పనివాళ్లకే వారం పడుతుంది , ఒక్క రాత్రిలో నువ్వు ఈ పని చూసావంటే నేను నమ్మను అంటూ లోపలికి వెళ్లిపోతుండగా , మరొక పని ఇవ్వు అక్కా నీ ముందే చేస్తాను అని చెప్పాను. అయితే మరో నెలలో ఇంటర్నల్స్ వస్తున్నాయి ఎవ్వరి సహాయం లేకుండా , కాపీ కొట్టకుండా చదివి నీకిష్టమైన ఒకేఒక సబ్జెక్ట్ లో పాస్ మార్కులు తెచ్చుకో చాలు నిన్ను తమ్ముడిగా accept చేస్తాను అని చెప్పింది. బంగారు కొండల్ని పిండి చెయ్యమను సంతోషన్గా చేస్తాడు కానీ చదువుకోవడం అని చెప్పడం ......కన్నయ్య వల్ల కాదే ......., అందుకే అమ్మా ఆ టాస్క్ ఇచ్చాను వాడు ఇందులో ఫైల్ అవ్వడం గ్యారంటీ , చదువుకోవడం ఎంత కష్టమో వాడికి తెలియాలి ,అక్కా ఏమైనా చేస్తాను అన్నాడుకదా ఈ ఒక్కడానిలో పాస్ అవ్వమనంది చాలు అనిచెప్పి లోపలకు వెళ్ళిపోయింది. అమ్మా పాస్ అవుతాను అంటూ రెడీ అయ్యి నేరుగా దివ్యక్క దగ్గరికి వెళ్లి విషయం చెప్పి , అన్ని సబ్జెక్ట్ లలో ఈజీ మీరే సెలెక్ట్ చేసి టీచ్ చెయ్యాలి అని అడిగాను.
కృష్ణ అంతా చెప్పాడు మీ ఇద్దరూ కలవడం చూడ్డం కంటే నాకు మరొక సంతోషం ఏముంటుంది. పాస్ మార్కులు కాదు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేలా నిన్ను తయారుచేస్తాను అంటూ సుమారు 4 గంటలసేపు స్టడీస్ లో నా నాలెడ్జి టెస్ట్ చేసి చాలా కష్టం అంటూ , బావగారిని కూడా పిలిపించి ఆ రోజంతా నా మైండ్ లో ఎక్కడో దాగిన దానిని లాగి ఇద్దరూ hi fi కొట్టుకొని , మహేష్ నీకు తెలిసిన కొద్దిపాటి నాలెడ్జి కు సరిపోయేది ఈ సబ్జెక్టు మాత్రమే అని చెప్పి ఆ క్షణం నుండి నా మట్టి బుర్రకు టీచ్ చెయ్యడం మొదలెట్టారు.
కాలేజ్ కు వెళ్ళగానే నా విషయం తెలిసినట్లు అందరూ all the best చెప్పడమే కాకుండా ఎవరికి తోచిన సలహాలు ఇస్తూనే ఉన్నారు. స్టాఫ్ కూడా సంతోషిస్తూ ఏ doubt వచ్చినా నేరుగా ఇంటికి వచ్చయినా అడగమని ప్రోత్సహించారు. నాకు హెల్ప్ చెయ్యడం కోసం కాలేజ్ మొత్తం లైబ్రరీల చుట్టూ తిరగడం చూసి యాజమాన్యం కూడా సంతోషించింది. నెల రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా దివ్యక్క మరియు బావగారి ఇంట్లోనే ఉండిపోయి చదువుకున్నాను. అక్కయ్యతో తమ్ముడు అని ప్రేమతో అనిపించుకోవాలనే ఏకైక గమ్యంతో , దివ్యక్క టీచ్ చేసింది కాంసెంట్రేషన్ తో వింటూ అర్థం చేసుకొని చదివాను.
ఆరోజు రానే వచ్చింది , అమ్మావాళ్ళ దగ్గర నుండి దివ్యక్క .........కాలేజ్ మొత్తం నేను ఎలాగైనా పాస్ మార్కులు తెచ్చుకోవాలని గుడికి వెళ్లి పూజలు జరిపించి నా నుదుటి మొత్తం కుంకుమతో నింపేసి బలిచ్చే పోతులా సిద్ధం చేసి పంపారు.
సర్ మా అక్కయ్యకు నేను కనపడేలా కూర్చోబెట్టండి అని చెప్పాను. OK గ్రాంటెడ్ మహేష్ all the best అని చెప్పి ప్రక్కనే కూర్చోమన్నారు . సర్ ఒకసారి నన్ను చెక్ చెయ్యమని అడిగాను , మహి కోసం పూర్తిగా చెక్ చేసి nothing అంటూ కూర్చోబెట్టారు.
అక్కా మీరు కూడా all the best చెబితే నాకు తిరుగుండదు అని ప్రేమతో అడిగాను. నావైపు అదోలా చూసి all the best అంటూ దారిలో పోయే దానయ్యకు చెప్పినట్లు చెప్పింది. Thank you so so sooooo మచ్ అక్కా అంటూ మొదటిసారి exam ముందు ప్రశాంతంగా కూర్చున్నాను. లెక్చరర్ నుండి క్వశ్చన్ పేపర్ అందుకొని మొత్తం చదివేసి(చదువుతున్నంతసేపు కృష్ణ గాడు టెన్షన్ టెన్షన్ తో నా వైపే చూస్తున్నాడు) చదివి అర్థం చేసుకున్నవే వచ్చినందుకు ఆనందం పట్టలేక యాహూ .......అంటూ లేచిమరీ అరవడంతో ,కృష్ణగాడితోపాటు అందరూ హమ్మయ్యా మహేష్ పాస్ అయిపోతున్నాడు అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
థాంక్స్ ఫర్ the విషెస్ అక్కా అంటూ నీట్ గా నాకు వచ్చినవి రాసేసి మొదటిసారి సమయం పూర్తి అయ్యేంతవరకూ ఉండి బయటకు వస్తుండగా , ప్రిన్సిపాల్ వచ్చి ఈరోజు exam ప్రాధాన్యత తెలిసింది అందుకోసమే ఈ సబ్జెక్ట్ results సాయంత్రం లోపల ఆ సబ్జెక్ట్ టీచర్ వాల్యుయేషన్ చేసి చెప్పేస్తారు అని చెప్పడంతో , అందరూ సంతోషంతో కేకలు వేశారు. అమ్మా మహి మహేష్ పేపర్ ను లెక్చరర్ తో పాటు నువ్వు కూడా వాల్యుయేషన్ చేస్తున్నావు అంటూ సబ్జెక్ట్ టీచర్ తోపాటు పంపించారు.
ఆరోజంతా exam పూర్తి అయినా కాలేజ్ నుండి ఏ ఒక్కరూ గేట్ దాటి బయటకు వెళ్ళలేదు , canteen లోనే tea సమోసాలతో కాలం గడిపేశారు. యాజమాన్యానికి విషయం తెలిసి స్టూడెంట్స్ మొత్తానికి భోజనాలు తయారుచేయించారు. తినేసి అందరూ ఆత్రంగా టెన్షన్ పడుతూ ఎదురుచూస్తుండగానే మహితోపాటు ప్రిన్సిపాల్ కూడా వచ్చి మహేష్ మహేష్ మహేష్........అంటూ టెన్షన్ పెట్టి పాస్ అనగానే అందరూ ఎగిరి గెంతులేశారు. మహి వాల్యుయేషన్ లో సెకండ్ క్లాస్ , సబ్జెక్ట్ టీచర్ వాల్యుయేషన్ లో distinction లో పాస్ అయ్యాడు అని చెప్పగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పైకి ఎత్తేసి ఆనందాన్ని పంచుకున్నారు. అక్కయ్య మాత్రం ఒక్కమాటకూడా మాట్లాడకుండా పార్కింగ్ దగ్గరకువెళ్లి కారులో ఇంటికి వెళ్ళిపోయింది.
ఫ్రెండ్స్ తరువాత కలుద్దాము అనిచెప్పి కృష్ణగాడితోపాటు కారులో పాస్ అయినట్లు దివ్యక్కకు బావకు చెప్పి ఇక మేము కలిసి మీ దగ్గరికి సంతోషన్గా వస్తాము అంటూ ఇంటికి చేరుకొని అమ్మా పాస్ అక్కయ్య నన్ను తమ్ముడూ అని పిలుస్తుంది. ఆ సంతోషం ఎలా ఉంటుందో చెప్పలేను రండి చూద్దురంట అని పైకి మారూమ్ కు రారా అంటూ పిలుచుకొనివెళ్లి , ముఖం తుడుచుకుంటున్న అక్క ముందు నిలబడి తన నోటిలో నుండి ప్రేమతో పిలిచే పిలుపు కోసం చెప్పలేని ఉత్సాహంతో తనవైపే చూస్తున్నాను. నన్ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. అమ్మావాళ్లకు అర్థమై తల దించుకుని బెడ్ పై మౌనంగా ఉండిపోయారు.
అక్కా నువ్వు చెప్పినట్లే నాకు ప్రాణమైన స్పోర్ట్స్ ను వదిలి చదువుకొని పాస్ అయ్యాను కదా అక్కా , తమ్ముడూ ..........అని......, రేయ్ నిన్ను అలా పిలవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదురా , అందుకే నువ్వు కచ్చితంగా fail అవుతావని తెలిసి నీకు ఆ టాస్క్ ఇచ్చాను. నువ్వుమాత్రం అందరిముందూ నన్ను ఓడించాలని మనసులో దృఢంగా అనుకొని అలాగే నిలబెట్టావు అని కోపంతో చెప్పింది. అక్కా అలాంటి ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదక్కా , మా అక్కయ్య గెలవాలనే నీ మాటను నిలబెట్టాను అంతే అంటూ మోకాళ్లపై కూర్చొని , నీ ప్రకారం అయితే తప్పు మళ్లీ నాదే నువ్వు ఏశిక్ష విధించిన సంతోషన్గా అనుభవిస్తాను కానీ తమ్ముడూ అని ఒక్కసారి పిలు అక్కా అని ప్రాధేయపడుతుండటం చూసి , కృష్ణగాడు కన్నీళ్ళతో బయటకువెళ్లి గోడకు ఆనుకొని బాధపడ్డాడు.
అమ్మావాళ్ళు బాధపడుతూ కిందకు వెళ్లిపోయారు. అమ్మా అమ్మమ్మా వెళ్ళిపోయాక తలుపేసి రేయ్ ఇప్పుడు చెబుతున్నాను నువ్వు ఎంత ఏడ్చినా , ఏమి చేసినా నా మనసు కరుగదు. నువ్వు ఆ డివైడర్ ను నా దగ్గర నుండే దొంగిలించి నన్నే ఇక్కడ గుచ్చినప్పుడు ఎంత నొప్పిని అనుభవించానో నాకు తెలుసు , అది జీవితాంతం గుర్తు ఉంటుంది. ఆఖరి క్షణం వరకూ నువ్వు దానినే తలుచుకొని బాధపడాలి అంతే, నేను చదువుకోవాలి నువ్వు వెళ్లు అంటూ కోపంతో చెప్పింది.
అక్కా నీ కోరిక అదే అయితే అలాగే కానివ్వు.........అంటూ షోకేస్ దగ్గరికివెళ్లి మిర్రర్ ప్రక్కకు జరిపి డివైడర్ ఫ్రేమ్ అందుకొని , టేబుల్ పై ఉంచి చేతితో అద్ధాన్ని పగలగొట్టి రక్తం కారుతున్న చేతితోనే తోనే తనకు ఎక్కడైతే గుచ్చుకుందో అక్కడ పొడుచుకుని అమ్మా...........అని నొప్పితో అరిచాను. రేయ్ అమ్మను ఎందు.............పిలు......స్తా......అన్న మాట నోటిలోనే ఆగిపోయి నోటిలో నుండి మాట కూడా రానట్లు చూస్తుండిపోయింది . అక్కా నీకు కావాల్సింది ఇదే కదా చెప్పు ఇంకా నీ కోపం చల్లారకపోతే అంటూ ఫ్రేమ్ పై పగిలిన అద్దాన్ని చేతిలోకి తీసుకొని డివైడర్ పైన గుచ్చుకున్నాను.
అన్నయ్యా.................అంటూ ఒక్కసారిగా ఆర్య2 లో కాజల్ పిలుపు కంటే ప్రేమతో , ప్రాణంగా పిలుస్తూ నావైపు పరిగెత్తింది. పెదాలపై చిరునవ్వుతో వెనక్కు దబ్ మని పడిపోయాను.