Thread Rating:
  • 14 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 ప్లస్
" హాయ్....శివా.."

" హలో....హాపీ వెడ్డింగ్ డే "
షేక్ హాండ్ ఇచ్చి,నేను తెచ్చిన గ్రీటింగ్ కార్డ్ తనకిచ్చాను.తను తీసుకుని సంతోషంగా,
" బాగుంది శివా....థాంక్స్....కూర్చో..ఇప్పుడే వస్తాను "(కిచెన్ లోకి వెళ్ళింది)
కాసేపటికి స్వీట్ పళ్ళెంతో వచ్చి నాకిచ్చి,ప్రక్కన కూర్చుంది
నేను స్వీట్ తింటూ,తనను చూసి,
" ఇంకా ఎవరూ రాలేదా........?"
" దేనికీ.....?"
" సెలెబ్రేషన్ కు....."
" అహా...వెడ్డింగ్ డే , ఊరందరిని పిలచి చేసుకోడానికి మేమేమన్న పెద్ద వి ఐ పి లా"
" మ్మ్...."
" నిన్ను పిలవాలనిపించింది.అందుకే పిలిచాను.ఆయన మార్నింగ్ పర్మీషన్ వేయడం వల్ల ఈవెనింగ్ రాలేనని చెప్పారు"
"ఓహో,సెలబ్రేషన్ లేకపోతే,పోయింది గ్రాండ్ గా చీర కట్టుకోవల్సింది.ఈ చీరేంటీ....?"
"ఉదయం పట్టుచీరే కట్టుకున్నాను.ఇప్పుడు ఇంట్లోనే కదా ఉన్నామని ఈ చీర కట్టుకున్నాను...ఏం...? బాగోలేదా....?"
" ఈ చీర బాగోలేదని నేను అనగలనా......? "( నాకే వినబడేలా మెల్లిగా గొణిగాను)
" ఏమన్నావ్.....?"
" అబ్బే....ఏమీ లేదు..బాగుంది అన్నాను"
" ఊ...."( తన పెదవి కొస చిరునవ్వు నా కంటపడక పోలేదు)
" సరే మాలతి,ఇక బయలుదేరుతాను"
" ఏయ్....ఏంటి....? వేషాలా.....? రాత్రికి భోజనం చేసి వెళ్ళు"
" అయ్యో అదేమి వద్దు..."
" ఏంటి వద్దు....మా ఇంట్లో భోజనం చెయ్యకూడదా....?
" అవేం మాటలు..?ఇంతకు మునుపు నేను భోజనం చెయ్యలేదా...? ఏంటీ...?"
" మరి ఇకనేం....? ఉండి,భోజన్ చేసి వెళుదువుగాని."
పిల్లలు టి వి లో మునిగిపోయారు.డైనింగ్ టేబులు మీద కాయగూరలు తరుగుతున్న మాలతి,
" శివా...."
" చెప్పు మాలతి"
"పిల్లలు కార్టూన్ చూస్తుంటారు,నీకు బోర్ కొడుతుంది.ఇక్కడకు వచ్చి కూర్చో"
" మ్మ్...."
నేను తనకు ఎదురుగా కూర్చున్నాను.తను ఏదేదొ మాట్లాడుతోంది.నేను తననే చూస్తున్నాను.తన ఎడం భుజం పైన రవిక అంచునుంచి తను వేసుకున్న నల్లరంగు బ్రా పట్టి నన్ను కన్ను మీటుతూ,కవ్విస్తోంది.నా చూపులు గమనించిన మాలతి,అది సరిచేసుకుని నిఠారుగా కూర్చుంది.తనను సూటిగా చూడలేక సిగ్గుపడుతూ,తల ద్రించుకున్నాను.కొద్దిక్షణాల తర్వాత నేను మాట్లాడుతూ,కొంచం వెనకకు వాలాను.వాలడంలో నా కాలు తన కాలుకు తగలగానే,కాలు వెనక్కు లాక్కుని
"సారి" అన్నాను.
" ఇట్స్ ఓకే....శివా.." అంటూ తను లేచి కిచెన్ లోకి వెళ్ళింది.





[+] 3 users Like LUKYYRUS's post
Like


Messages In This Thread
RE: మాలతి టీచర్ BY ప్యాషనేట్ మాన్ 45 �... - by LUKYYRUS - 16-11-2018, 09:28 AM



Users browsing this thread: 13 Guest(s)