16-11-2018, 09:25 AM
ఇదే వంకతో తనను చూడవచ్చని.సింధు క్లాస్ రూంలోకి వెళ్ళిన తర్వాత బడి ఆవరణ అంతా కలయజూశాను.మాలతి జాడ కనబడ లేదు.నిరాశతో బైక్ ఎక్కాను,ఇంతలో రియర్ మిర్రర్ లో తను గేట్ దగ్గరకు వస్తున్నట్టు కనబడింది.బైక్ కీ ఆన్ చేయకుండా, స్టార్త్ చేస్తున్నట్టు కిక్ కొడుతున్నాను.దగ్గరకు వచ్చిన మాలతి నన్ను చూసి పలకరింపుగా నవ్వింది.నేను బండి దిగి, నవ్వుతూ,
"హలో...." అన్నాను.
లేత గులాబి రంగు చీరలో,తాజాగా విరిసిన గులాబి పువ్వులా చక్కగా ఉంది.అదే మందహాసంతో ,తనతో బాటు ఉన్న సహటీచర్ ను పరిచయం చేసింది.
" శివా....షీ ఈజ్ సుధ, నీతో చెప్పాను కదా!! తనే ఈమే,సుధా.....హి ఈజ్ శివా.సింధూస్ గార్డియన్."
" ఓహ్..హలో మిస్స్.....హవ్ ఆర్ యూ.....?"
సుధా నన్ను చూసి నవ్వుతూ,
(మాలతి కంటే కొంచం చిన్న వయస్సు,నాజూకుగానే ఉంది.తెల్లగా,బొద్దుగా, నవ్వినప్పుడు బుగ్గ సొట్ట, ఒక ప్రత్యేకత.)
" ఐ యాం ఫైన్ శివా...థాంక్ యూ..."
మాలతి నన్ను చూస్తూ,
" చెప్పు శివా...ఎలా ఉన్నవు..?చాలారోజులు అయ్యింది కలసి........ఆర్ యూ నాట్ ఒకే....?"
" నో మిస్.....కొంచం బిజీ అంతే....మీరెలా ఉన్నారు....?సార్,పిల్లలు ఎలా ఉన్నారు....?"
" ఐ యాం ఫైన్ శివా...అందరూ బాగానే ఉన్నారు......ఆయన మామూలుగానే ఆఫీస్ వెళుతున్నారు."
కొద్ది క్షణాలు మేము మౌనంగా ఉండడం చూసి,సుధ ఇబ్బందిగా,కదలి
" ఓకే మాలతీ.....నేను వెళతాను.....కొంచం పని ఉంది...నువ్వు నిదానంగా రా.."
" ఆగు సుధా,నేను వచ్చేస్తాను...."
" పర్వాలేదు....నువ్వు మాట్లాడి రా.....నేను వెళతాను.."అంటూ తను వెల్లిపోయింది. వెళుతున్న సుధ పిరుదుల కదలికలు నా చూపు తప్పిపోలేదు.తననే చూస్తూ ఇద్దరమూ కొంతసేపు అలాగే ఉండిపోయాము.
తను వెళ్ళగానే ,మాలతి నన్ను తీక్షణంగా చూస్తూ,
" ఏమయ్యింది అయ్యగారికి...?ఈ మధ్య సడన్ గా చాలా బిజీ అయిపోయారు......?ఒక్క ఫోన్ కాల్ కూడా లేదు...?"
" అబ్బే.....అలాంటిదేమీ లేదు...."
" ఏమీ లేదంటావేమి....అసలు నువ్వు ఫోన్ చేసేటంతవరకూ,నీతో మాట్లాడకూడదనుకున్నాను.ఇప్పుడు కూడా చూసీచూడనట్టు వెళ్ళి ఉండేదాన్ని,కాని మనం క్లోజ్ ఫ్రెండ్స్ అని సుధాకు తెలుసు.సో ఇక బాగోదని మాట్లాడాను.యాక్టింగ్ చాలు శివా....!"
" లేదు మాడం..ఇక మీదట మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకూడదని..."( నసిగాను)
" అవునా...???? చాలు ఓవర్ యాక్టింగ్...డిస్ట్రబ్ చేయకూడదునుకునే వాడివి,మరి కాలేజ్ కు ఎందుకు వచ్చినట్టో....?"
" సింధూను డ్రాప్ చేయడానికి వచ్చాను..."
" ఆహా...!! ....నమ్మేశాం....."
" నిజంగా.....నమ్మండి.."
" ఓకే.....లీవ్ ఇట్....వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం...? టెల్ మీ....?"
" నథింగ్ మేడం...అయాం ఓకే...."