07-09-2019, 10:17 AM
చూడు అమ్మమ్మా నేను 90% తెచ్చుకున్నా పట్టించుకోకుండా fail అయిన దాన్ని అదేదో గొప్ప అన్నట్లు వెనకేసుకొస్తున్నారు అని చెప్పడంతో , బుజ్జికన్నా నిన్ను అంటూ కొట్టడానికి రావడంతో స్టెప్స్ వైపు పరిగెత్తి , నేను అనుకుంటే మా కోచ్ కు ఒక్క మాట చెప్పాను అంటే 100 మర్క్స్ వచ్చేలా చేస్తారు అప్పుడు నన్ను అభినందిస్తారా అని నోరు జారడంతో , అమ్మా అమ్మమ్మా గట్టిగా నవ్వడం చూసి నేనే చెప్పేసానా అంటూ నన్ను నేను తిట్టుకుంటూ పైకి వెళ్ళిపోయాను.
ఆ తరువాత రోజు నుండి క్లాస్ ఇంట్రస్ట్ తో వింటూ లెక్చరర్ మరియు ప్రొఫెసర్స్ కే ఛాలెంజింగ్ ప్రశ్నలు వేసి క్లాస్ మొత్తం అవాక్కయ్యేలా చెయ్యడంతో , ఏంటి సర్ ఆన్సర్ తెలియదా ...........my sister you రాక్స్........అంటూ కాలేజ్ మొత్తం వినిపించేలా కృష్ణగాడు విజిల్ వేయడంతో , సర్ గెటౌట్ అనడంతో ఈ ఆనందం చాలు సిస్టర్ అని మహివైపు నవ్వుతూ చూసి బయటకువచ్చి , దివ్యక్క క్లాస్ లోపలికి వెళ్ళి లెక్చరర్ ను కూడా పట్టించుకోకుండా సక్సెస్ అని చేతులు పైకెత్తి చెప్పడంతో , దివ్య గెటౌట్ అని చెప్పడంతో , thank యు సర్ అంటూ కృష్ణ గాడితోపాటు బయటకు వచ్చి క్లాస్ అయిపోయేంతవరకూ బయటే wait చేసి సర్ వెళ్లిపోగానే లోపలికి వెళ్ళి , ఇద్దరూ మహి - దివ్యక్కా అంటూ సంతోషం పట్టలేక కౌగిలించుకొని ఇక మా మహికి తిరుగులేదు అని మురిసిపోయింది. దివ్యక్కా అంతా నీవల్లనే అని చెప్పడంతో , చెప్పాను కదా మహి మీరిద్దరూ ఇక్కడ ఉంటారని అంటూ హృదయాన్ని చూపించింది.
కృష్ణగాడు అమ్మకు కాల్ చేసి నిన్న జరిగింది మరియు ఈరోజు క్లాస్ లో జరిగింది వివరించడంతో , అమ్మా నీ మనవరాలు is back అంటూ సంతోషం పట్టలేక కౌగిలించుకొని మురిసిపోయింది. అది నా మనవరాలే అంటూ గర్వంతో పొంగిపోయింది. వెంటనే దివ్యక్కకు కాల్ చేసి చాలాసేపు సంతోషన్గా మాట్లాడారు.
నెక్స్ట్ పెట్టిన ఇంటర్నల్స్ అన్నింటిలో 100 మార్క్స్ తక్కువ కాకుండా తెచ్చుకొని ఫస్ట్ ఇయర్ మెయిన్ exams లో University కే ఫస్ట్ రావడం , స్పోర్ట్స్ లో స్టేట్ లోని University లన్నింటి ఛాంపియన్షిప్ లో అన్నింటినీ మాక్సిమం క్లీన్ స్వీప్ చేసి విజయంతో తిరిగివచ్చాము, మేనేజ్మెంట్ తొలిసారి University లెవెల్ లో రెండింటిలో అటు స్టడీస్ లో మరియు స్పోర్ట్స్ లలో స్టేట్ లేవీలో లో గుర్తింపు రావడంతో ఏకంగా ఇంటికి వచ్చిమరీ మా ఇద్దరినీ అభినందించారు. కాలేజ్ ఓపెన్ అయ్యిన తరువాత అందరి సమక్షంలో అభినందన సభ ఉంటుంది మళ్లీ కాలేజ్ తరుపున గౌరవంగా వచ్చి ఆహ్వానిస్తాము అని చెప్పడంతో ఇంట్లో అందరి ఆనందానికి అవధులు లేకపోయాయి. దివ్యక్క ఇంటికి వెల్లిమరీ మహి తన ఆనందాన్ని పంచుకొంది. కృష్ణగాడు ఏకంగా ఇంటి దగ్గరికి డోలు వాయించేవాళ్లను పిలుచుకొనివచ్చి మా ఏరియా మొత్తం తెలిసేలా చేసాడు.
కాలేజ్ రీ ఓపెన్ అయ్యిన తరువాత కాలేజ్ మొత్తం ఇద్దరినీ అభినందించి. ఫ్రెండ్లీ ర్యాగింగ్ తో జూనియర్స్ తో కలిసిపోయాము. ఫ్రెషర్స్ డే రోజునే సన్మానం కూడా జరిపించాలని నిర్ణయించుకొని , కాలేజ్ యాజమాన్యం ఇంటికి మరియు నాన్న ఆఫీస్ కు వెళ్లి గౌరవంగా అందరినీ ఆహ్వానించారు.
ముందురోజు షాపింగ్ వెళ్లి అన్నీ డ్రెస్ లే కొంటుండటంతో, బంగారు రేపు అచ్చ తెలుగు అమ్మాయిలా చీర కట్టుకో చాలా బాగుంటుంది అని అమ్మ బ్రతిమాలింది. దానికి సమాధానం కూడా ఇవ్వకుండా నా షాపింగ్ అయిపోయింది బయలుదేరుదాము అంటూ ఇంటికి చేరుకున్నాము.
మరుసటి ఉదయం కాలేజ్ నుండే వెహికల్ రావడంతో అమ్మావాళ్లను అందులో పంపించి వెనుక కారులో కాలేజ్ చేరుకున్నాము. మెయిన్ గేట్ దగ్గర నుండి ప్రిన్సిపాల్ దగ్గరుండి లోపలికి పిలుచుకొనివెళ్లారు. University వైస్ ఛాన్సలర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ముందుగా స్టేజి మీద ఆయన్ను సత్కరించుకున్న తరువాత ఆయనను స్టేజీపై గౌరవంతో కూర్చోబెట్టి , ప్రిన్సిపాల్ మైకు దగ్గరకువెళ్లి ఈ సంవత్సరం ఫ్రెషర్స్ మాత్రమే కాదు మన కాలేజీని స్టేట్ లెవెల్ లో రెండు విభాగాల్లో ఉన్నతస్థాయిలో నిలిపి మన కాలేజ్ పేరును ప్రతి university లో మారుమ్రోగేలా చేసిన మన గ్రేట్ ట్విన్స్ మహి , మహేష్ లను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పగానే స్టేడియం మొత్తం కరతాళధ్వనులతో దద్దరిల్లింది. వారి విజయానికి ఇంతకంటే ఏమనిచెప్పగలను అంటూ అందరితోపాటు ఆయన మరియు వైస్ ఛాన్సలర్ కూడా లేచి మరీ చప్పట్లు కొట్టడం చూసి అమ్మా అమ్మమ్మల ఆనందానికి అవధులు లేవు. ముందుగా వారి పేరెంట్స్ ను సాదరంగా స్టేజి మీదకు ఆహ్వానిస్తున్నాము అని చెప్పడంతో యాజమాన్యం వచ్చి అమ్మానాన్నలను స్టేజి మీదకు తీసుకెళ్లి వైస్ ఛాన్సలర్ చేతులమీదుగా సన్మానం జరిపించి కిందకు పిలుచుకొనివస్తుండగా , మీరు కూడా స్టేజి మీద కూర్చుని మరెంతో మంది పేరెంట్స్ కు మార్గదర్శకం ఇవ్వాలని వైస్ ఛాన్సలర్ కోరడంతో ప్రిన్సిపాల్ మరింత సంతోషంతో ఆయన ప్రక్కనే కుర్చీలు వేయించి అమ్మానాన్నలను కూర్చోబెట్టారు. మా మధ్యన కూర్చున్న అమ్మమ్మ అమ్మ సంతోషాన్ని చూసి ఆనందబాస్పాలతో మా ఒక్కొక్క చేతిని అందుకొని మురిసిపోయింది.
ప్రిన్సిపాల్ సంతోషాన్ని వ్యక్తపరిచి ఇప్పుడు మన ట్విన్స్ సాధించిన ట్రోఫీలను వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా వారికి బహుకరణ అంటూ ఒకటి కాదు రెండు కాదు వరుసపెట్టి స్పోర్ట్స్ మరియు అథ్లెటిక్స్ పేరు చెప్పడం నేను వెళ్లి కప్పులను , ట్రోఫీలను మరియు షీల్డ్ లను టీం తోపాటు అందుకోవడం , బాయ్స్ మొత్తం తమ విజయంగా గోల గోల చేస్తూ గర్ల్స్ ను ఆటపట్టించారు.
తరువాత ప్రిన్సిపాల్ ముఖం వెలిగిపోతూ ఇప్పటివరకూ , ఇక ముందైనా మన కాలేజ్ university టాప్ ర్యాంక్ సాధిస్తుందా అనే ఆశగానే మిగిలిపోతుందేమో అనుకున్న మాకు వజ్రం లా కాలేజ్ గౌరవాన్ని అమాంతం పెంచేందుకు అడుగుపెట్టి మొదటి సంవత్సరం లోనే ఆ ఘనతను కాలేజ్ కు సాధించిపెట్టిన మహిని స్టేజి మీదకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అన్న మాటలు వినిపించగానే ముందుగా దివ్యక్క మరియు కృష్ణగాడు లేచి సంతోషం పట్టలేక చేతులు పైకెత్తి మరీ చప్పట్లు కొట్టారు. అంతే అధిచూసి నేను తప్ప స్టేడియం మొత్తం లేచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి కాలేజ్ మొత్తం దద్దరిల్లిపోయేలా చీర్ చేశారు. వైస్ ఛాన్సలర్ నుండి నా బుల్లి బుల్లి కప్పులు అన్నీ కలిపినా అంతుందని అతిపెద్ద కప్పుని మహికి బహుకరించబోతుండగా సర్ మీ చేతుల మీదుగా అందుకోబోతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ ఈ విజయాన్ని మా అమ్మా అమ్మమ్మల చేతులమీదుగా అందుకోవాలని ఆశగా ఉంది మీరు పర్మిషన్ ఇస్తే అనేంతలో చాలా సంతోషం తల్లి అమ్మను మించిన దేవతలు మరెవరున్నారు నాకు కూడా మా అమ్మ అంటే ప్రాణం అలాగే కానివ్వండి అని చెప్పారు. మహి అమ్మా , అమ్మమ్మ అంటూ పిలిచి , వైస్ ఛాన్సలర్ నాన్నను కూడా ముందుకు వెళ్ళమని చెప్పారు. అమ్మ , అమ్మమ్మా పాదాలకు నమస్కరించి ఆనందబాస్పాలతో కప్పు అందుకొనిమావైపు ఇంతకంటే సంతోషం మరొకటి లేదు అంటూ చూపించింది. , గర్ల్స్ మొత్తం కప్ అంటే అధిరా అంటూ బాయ్స్ ను ఎగతాళి చేశారు. ఆ తరువాత స్టేజి ఎదురుగా సోఫాలలో కూర్చోమని చెప్పి ఫ్రెషర్స్ డే లో ఫ్రెషేర్స్ టాలెంట్స్ , డాన్స్ ప్రోగ్రామ్స్ సంతోషన్గా జరిగిపోయి భోజనం చేసి ఇంటికి చేరుకున్నాము. అమ్మ మాఇద్దరి చేతులను సంతోషంతో వదిలితే ఒట్టు .
అలా తరువాత రెండు సంవత్సరాలు కూడా కాలేజ్ పేరుని మేము నేషనల్ లెవెల్స్ కు తీసుకెళ్లాము. మాఇద్దరి మధ్య గిల్లికజ్జాలు ఏమాత్రం తగ్గకుండానే ఫైనల్ ఇయర్ కు చేరిపోయాము. కాలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం నోటీస్ కూడా వచ్చింది. మా classmate ప్రమీల ఏమాత్రం ఆలోచించకుండా మహి నేను ప్రెసిడెంట్ గా పోటీ చెయ్యాలనుకుంటున్నాను నీ సపోర్ట్ ఉంటే చాలు అని కోరడంతో , నీకంటే అర్హులు ఈ ఫైనల్ ఇయర్ లో ఎవరున్నారే మా అందరి సపోర్ట్ నీకే ఏమంటావు అంటూ లేచి క్లాస్ లో అనౌన్స్ చేసింది. వెంటనే నేను లేచి ప్రెసిడెంట్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అప్పుడప్పుడూ university కాలేజ్ లకు కూడా వెళ్లాల్సి వస్తుంది , అమ్మాయిలు వాటిని రీచ్ కాలేరు కాబట్టి మన కల్చరల్ స్టార్ vineeth ను ప్రెసిడెంట్ గా చేద్దామని నిర్ణయించుకున్నాము అని అనౌన్స్ చేసాను ,బాయ్స్ మొత్తం వినీత్ వినీత్ అని తమ సపోర్ట్ తెలిపారు , రేయ్ మామా నాకు ఇంటరెస్ట్ కూడా లేదురా ప్రమీలా నా హార్ట్ రా మా ఇద్దరి మధ్య టైం చూసి చిచ్చు పెట్టావు కదరా అని చెవిలో గుసాగుసలాడాడు. వాడిని పట్టించుకోకుండా వినీత్ కు కూడా ఇష్టమే అంటూ వాడిచేతిని పైకి ఎత్తడం , ప్రమీల వాడివైపు కోపంగా చూడటం , మహి నన్ను మరింత కోపంగా చూసి ప్రమీలా కూడా పోటీగా నిలబడుతుంది అని తన చేతిని ఎత్తడం , మా ఇద్దరితోపాటు క్లాస్ మొత్తం నిమిషాల్లో కాలేజ్ మొత్తం అబ్బాయిలంతా వినీత్ వైపు అమ్మాయిలంతా ప్రమీలా వైపు సపోర్ట్ గా నిలబడి సాయంత్రం లోపు రాజకీయం కాలేజ్ అంతా పాకి ఎక్కడచూసినా గొడవలే తారసపడ్డాయి. ఇద్దరమూ వేరువేరుగా నామినేషన్ కూడా వేసేశాము.
చివరికి ప్రిన్సిపాల్ యాజమాన్యం దృష్టికి చేరిపోయి వెంటనే ఇంటికి కాల్ వెళ్ళిపోయి ఎవరైతే మా కాలేజ్ గౌరవాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారో ఇప్పుడు వాళ్లే కాలేజ్ మొత్తం రెండుగా చీలి కొట్టుకోవడం తప్ప అన్నీ చేస్తున్నారు మేడం అంటూ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి వివరించడంతో , అమ్మా అంటూ అమ్మమ్మను పిలిచి ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది ఇద్దరి మధ్య జరిగిపోతోంది. ఇప్పటివరకూ అయితే చిన్న చిన్న గోడలతో ఆగిపోయింది ఇప్పుడు ఎలక్షన్స్ రాజకీయం ఇద్దరూ ముందుండి నడిపిస్తున్నారు , పోటీలో ఎవరు గెలిచినా మరొకరు మరింత కోపంతో ఇద్దరూ ఏమి చేసుకుంటారో అని భయంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇందు అంటూ వెళ్లి వెంటనే అత్తయ్య సహాయంతో రేణుకా అంటీ హాస్పిటల్ కు తీసుకువెళ్లి మహికి తెలిస్తే తట్టుకోలేదని ముందుగా అమ్మమ్మ నాకు కాల్ చేసి చెప్పడంతో అన్నీ వదిలేసి మొదటిసారి దేవుడిని ప్రార్థిస్తూ హాస్పిటల్ చేరుకున్నాను. అప్పటికే అమ్మ బెడ్ పై కూర్చొని అంటీతో మాట్లాడుతోంది. అమ్మా అంటూ చెయ్యి అందుకొని కళ్ళల్లో కన్నీళ్ళతో ఏమయ్యింది అమ్మా అని అడిగాను. ఏమీ లేదు కన్నయ్యా నీరసంగా ఉండి స్పృహతప్పి పడిపోయాను అంతే అంటూ నాకన్నీళ్లను తుడిచింది. ఒసేయ్ ఇందు ఇలా ప్రేమ చూపించడం వల్లనే వీళ్ళిద్దరూ అలా తయారయ్యారు. ఇక నాకు వదిలేయ్ అంటూ నా చెయ్యి అందుకొని తన రూం కు పిలుచుకొనివెళ్లింది.
నేరుగా ప్రెజ్ఞన్సీ వార్డ్ కు పిలుచుకొనివెళ్లి కడుపుతో ఉన్న తల్లులను చూపించింది. మొదటి తల్లి అయితే బిడ్డ లోపల తంతున్నట్లుగా నొప్పితో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా కూడా పంటి బిగువున భరిస్తూ , చేతులను తమ కడుపుపై వేసి ప్రేమతో స్పృశిస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ఆ ప్రక్కనే ఇంకా బలంగా కదిలినట్లు అమ్మా అని నొప్పితో విలవిలలాడుతూనే బిడ్డతో కళ్ళుమూసుకుని సంతోషన్గా మాట్లాడుతోంది. ఒక చివరన అయితే నొప్పికి తట్టుకోలేక ఏడవడం..........ఇలా అందరినీ చూపించి ,
మహేష్ ఈ తల్లుల కడుపులలో ఒక్క బిడ్డ మామూలుగా కదిలితేనే నొప్పితో అలా అల్లాడిపోతున్నారు , మీ అమ్మ కడుపులో మీరు ఇద్దరూ ఏకంగా చేతులు కాళ్లతో పొట్లాడారు తెలుసా ? , ఈ విషయం ఇప్పటివరకూ మీకు తెలియదు. పాపం ఇందు ఎంత నొప్పిని భరించిందో అంటూ లాక్కుంటూ తన పెర్సనల్ క్యాబిన్ కు పిలుచుకొనివెళ్లి ఆరోజు తీసిన స్కానింగ్ పూర్తిగా చూపించి , ఇది నువ్వు అది మహి ఎలా పొట్లాడుకుంటున్నారో చూడు , ఇక ఊహించుకో మీ అమ్మ ఎంత నొప్పిని భరించి ఏడ్చి ఉంటుందో అని అంటీ చెప్పగానే , ఒక్కసారిగా అమ్మా అని నా పెదాలు కదిలి హృదయం నుండి కన్నీళ్లు ఆగకుండా కారాయి.
మహేష్ మీరు ట్విన్స్ అని లోపల ( ముందు మేము అనుకున్నది ) మీరు ఒకరొకరు ఆడుకుంటున్నారని తెలియగానే ( ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా ఒక అగ్నిపర్వతం మీ అమ్మ కడుపులో బద్దలయినంత, అమ్మా అంటూ కన్నీళ్లు కార్చాను ) ఒక్కసారిగా అంత నొప్పిని లోపలే దాచేసుకొని ఎంత సంతోషించిందో తెలుసా ? చూస్తావా? అంటూ అప్పటి రికార్డ్ అయిన సీసీ కెమెరా footage చూపించింది. అమ్మ ఆనందబాస్పాలను చూసి చాలా సంతోషించాను. ఆ రెండు నెలలు మీరిద్దరూ ఊరుకుంటే ఒట్టు ఒకటే పొట్లాటలు , అయినా ఆ నొప్పిని హాయిగా భరించింది. కానీ ఇప్పుడు మీరు ఎలక్షన్స్ వల్ల రాజకీయ నాయకుల్లా ఇక జీవితంలో కలవని పరిస్థితి ఏర్పడుతోంది అని తెలియగానే , అగ్నిపర్వతాన్నే తట్టుకున్న ఇందు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తను బ్రతుకుతున్నదే మీకోసం , మీరే రోజురోజుకీ పొట్లాటలతో దూరం పెంచుకుంటూ పోతుంటే మీ అమ్మ ఏమౌతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను.
అంటీ అలా జరగడానికి వీలులేదు ............ఇప్పుడు నేను అమ్మ సంతోషం కోసం మరియు మా అందరి సంతోషం కోసం ఏమిచెయ్యాలో నాకు తెలుసు .
మహేష్ ముందుగా ఈ విషయం మహి కంటే నీకే ఎందుకు ముందుగా చెబుతున్నానంటే , మీ అమ్మ కడుపులో నుండి ముందుగా వచ్చినది నువ్వే కాబట్టి , ఇద్దరిలో నీవే పెద్దవాడివి కాబట్టి ........., మీ అమ్మ స్పృహ కోల్పోవడానికి మరొక కారణం మీ నాన్న కూడా , సన్మానాలను మీ అమ్మతో సమానంగా అనుభవించి , ప్రిన్సిపాల్ కాలేజ్ లో గొడవల గురించి చెప్పగానే మొత్తం నిందను మీ అమ్మపై వేసి బాధపెట్టాడు. ఆ నిందను పోగొట్టే బాధ్యత ఇక నీదే ఏమి చేస్తావో నీఇష్టం అని పుట్టినప్పటి నుండి మాకు ఊహ తెలిసేంతవరకూ జరిగిన చిలిపి సంఘటనలను కూడా వివరించడంతో , పెదాలపై చిరునవ్వుతో thank యు sooooo మచ్ అంటీ అంటూ కౌగిలించుకొని , నా కళ్ళు తెరిపించారు ఇంటి పెద్ద కొడుకుగా ఇప్పటి నుండి ఏమి చేస్తానో చూడండి అంటూ అంటీ కన్నీళ్లను తుడిచి , అంటీతోపాటు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ రెండు పాదాలను చేతులతో సున్నితంగా పట్టుకొని తలను తాకించి కన్నీళ్లను పాదాలపై కార్చగానే , అంటీ చిరునవ్వుతో సైగ చేసింది.
కన్నయ్యా అంటూ అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని నా కన్నీళ్లను తిడిచింది. అమ్మా ఇప్పటివరకూ నేను మూర్ఖంగా మిమ్మల్ని బాధపెట్టాను నన్ను క్షమించు అమ్మా అని చెప్పాను. నా కన్నయ్య ఏ తప్పు చెయ్యలేదు అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టింది. అమ్మా ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు అక్కయ్య నేను ఒకరికొకరు ప్రాణమిచ్చుకొనేలా కలిసి మా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాము అని వాగ్ధానం చేసాను. కన్నయ్యా తను నీకు చెల్లి..........లేదమ్మా అక్కయ్యే అంటూ అమ్మ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి ఇంటికి చేరుకున్నాము. కాలేజ్ వదలదానికి మరొక గంట మాత్రమే ఉండటంతో అమ్మా జాగ్రత్త అని చెప్పి కారులో వేగంగా కాలేజ్ చేరుకొని , తన లవ్ దూరమైనందుకు బాధపడుతున్న వినీత్ గాడిని కౌగిలించుకొని sorry రా మామా , నువ్వెల్లి నామినేషన్ వెనక్కు తీసుకో మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది అనిచెప్పి , మా బ్యానర్లను మరియు పోస్టర్లను చింపేయ్యడం చూసి కృష్ణగాడు ఆనందిస్తూ విషయం తెలుసుకుని ఇన్నాళ్లకు మా కోరిక తీరబోతోందా అంటూ ఉత్సాహంగా అందరినీ పిలిచి చూస్తారెంట్రా తీసేయ్యండి అని చెప్పడంతో నిమిషాల్లో మా వాటినన్నింటినీ తొలగించాము. ఈ న్యూస్ వేగంగా వెళ్లి ప్రమీలా మరియు మహికి చేరింది.
నేరుగా క్లాస్ లోకి వెళ్లి సర్ we need your time అండ్ క్లాస్ అని రిక్వెస్ట్ చెయ్యడంతో , go on మహేష్ అంటూ బుక్స్ అందుకొని వెళ్లిపోయారు. My dear ఫ్రెండ్స్ , boys and గర్ల్స్ ......నేను ఉదయం చాలా పెద్ద తప్పు చేశాను . ఒకరిపై ఉన్న కోపంతో అంటూ కన్నీళ్లను కార్చి మహివైపు చూసి , ప్రెసిడెంట్ గా ఉండటానికి అర్హత ఉన్న ఏకైక స్టూడెంట్ ప్రమీలా అని తెలిసి కూడా మూర్ఖత్వంతో మరొకరిని పోటీగా నిలబెట్టి నిన్నటివరకూ కలిసి ఉన్న మనలో గొడవలు రేపాను నన్ను మన్నించండి అంటూ మోకాళ్లపై కూర్చుని క్షమాపణలు కోరాను. రేయ్ మామా ఏంటిది ..........ఫ్రెండ్స్ మహేష్ ఇంత వేడుకున్నా మీరు కనికరించరా అని కృష్ణగాడు బాధపడుతూ చెప్పగానే , ప్రమీలా మహి తప్ప క్లాస్ మొత్తం నా చుట్టూ చేరి నన్ను లేపి సంతోషంతో మన్నిస్తున్నట్లు నా భుజం పై చేతులు వేశారు.