Thread Rating:
  • 14 Vote(s) - 3.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాహి (రే) ...మరిది -1 BY Rajsunrise
#19
వాడు తబ్బిబ్బయ్యాడు తట్టుకోలేక. "సూపర్ చిన్నా.రియల్లీ ఐ like ఇట్ .." అంది మనస్పూర్తిగా మాహి. "ఎందుకు వొదిన.చాల average ఉంది .." అన్నాడు నవ్వుతు వాడు. "లేదు చిన్నా..నిజంగా నాకు నచ్చింది. నా నగలు మొత్తం ఇప్పటినుంది ఈ బాక్స్ లో నే పెట్టుకుంటాను. నిజానకి నాకు కూడా ఎప్పటినుండో జేవేల్లరి బాక్స్ కొనాలి అని కోరిక.నా మనసు తెలిసిన వాడిలా అదే ఇచ్చావు నాకు గిఫ్ట్.ఐ అమ్ సో హ్యాపీ." అంది ఆనందంగా మాహి. "అవును ఇంత costly డి కొనడానికి నీకు డబ్బు ఎక్కడిది..దీని కాస్ట్ ఎంత " అంది దాన్ని పరీక్షగా చూస్తూ. "2000" అన్నాడు వాడు. "2000..ఆ.అంత డబ్బు నీ దెగ్గర ఎక్కడిది..." అంది ఆచర్యంగా మాహి శరత్ ని చూస్తూ. "అమ్మ 500 ఇచ్చింది..షాప్ ఆతను అన్న ఫ్రెండ్ నే..ఇది బాగా నచ్చి, తర్వాత ఇస్తాను అని చెప్పి తీస్కొని వొచ్చాను." అని బుద్దిగా చెప్పాడు. "అవునా..మరి తర్వాత ఎలా ఇస్తావు.." అంది అర్ధం కాక. "మమ్మీ దెగ్గర నేను బాట్స్ కోసం దాచుకున్న డబ్బులు ఉన్నాయి .అవి ఇస్తాను ఇంటికి వెళ్ళాక అతనికి.." అన్నాడు నవ్వుతు వాడు. "ఎం వొద్దు.నువ్వు బాట్స్ కోసం దాచుకున్న డబ్బులు ఏమి ఇవ్వకు.నేను ఇస్తాను " అంది నవ్వుతు. "అప్పుడు అది గిఫ్ట్ ఎలా అవుతంది వొదిన.పర్లేదు వొదిన నేను నా packet మనీ నుండి ఇస్తే నాకు కూడా happy నే కదా ." అన్నాడు వాడు ఆనందంగా. "ఒకసారి అన్నయకి కూడా బర్త్ డే కి షూ కొనిచ్చాను..అన్నయ ఆ రోజు మొత్తం అవి వెస్కొని ఫ్రెండ్స్ అందరికి గ్రేట్ గా చూపించాడు." అన్నాడు గొప్పగా మాహితో. వాడి జుట్టు ని నిమిరింది ప్రేమగా మాహి. వాళ్ళకి తెలియకుండానే ఒక బాండ్ ఏర్పడుతుంది వాళ్ళ మధ్యలో. "అయ్యో..మరిచేపోయాను.నీ కోసం అని నీకు ఇష్టం ఐన కలాకాన్ చేశాను.తెస్తా ఉండు."అంటూ లేవబోయింది మాహి. "వొదిన .అమ్మ కూడా నీకు ఇష్టం ఐన గులాం జామూన్ ..పంపించింది." అని నవ్వుతు బాగ్ లో నుండి బాక్స్ తీసి వొదిన చేతిలో పెట్టాడు. "హ్మ్మ్.కలాకాన్ , జామూన్ బెస్ట్ కాంబినేషన్.నీకు తిస్కోస్త ఉండు అంటూ కిచెన్ లోకి వెళ్లి బౌల్స్ లో ఇద్దరికీ రెండు కల్పి తిస్కోచింది. ఇద్దరు మాట్లాడుతూ తినేసారు. అంతలో గుడికి వెళ్ళిన మాహి తల్లిదండ్రులు ఇంటికి వొచ్చారు. శరత్ ని చూసి నవ్వుతు, "చిన్నల్లుడు వొచ్చాడు అంటె..ఇంకా మా ఇంట్లో నవ్వులే నవ్వులు.." అంది సోఫాలో కూర్చుంటూ మాహి అమ్మ. వాడు సిగ్గుపడ్డాడు. "సరేలే..ఇంకా మీ మరిది వొచ్చాడు కదా.ఈ రోజు వొంట మొత్తం నా వొంతు నే కదా.సరే మీరు మాట్లాడుతూ ఉండండి.నేను వొంట రెడీ చేస్తాను "అంటూ మాహి వాళ్ళ అమ్మ కిచెన్ లోకి వెళ్ళింది. మాహి గిఫ్ట్ అన్ని పట్టుకొని, శరత్ ని తీస్కొని బెడ్ రూమ్ లోకి వెళ్లి, బెడ్ మీద కూర్చొని, గిఫ్త్స్ మొత్తం బెడ్ మీద పరిచి తృప్తిగా చుస్కుంది చిన్నా పిల్ల లా. నిజానికి మాహి మనస్తత్వం కూడా చిన్నా పిల్ల లాంటిదే. చిన్నప్పటినుండి అందరితో కలివిడిగా ఉంటూ మంచి అమ్మాయి అనిపించుకుంది చుట్టాలందరి దెగ్గర. మాహి తల్లిదండ్రులు కూడా ఎలాంటి బేషజాలు లేని వాళ్ళు. ఇంటికి చుట్టాలు ఎవరు వొచ్చిన ఆప్యాయంగా చుస్కుంటారు.

మధ్యాన్నం బోజనాలు అయ్యాక "మాహి, ఎలాగు చిన్నల్లుడు ఉన్నాడు కదా, ఈ రోజు ఉండమను, నేను నాన్న కలిసి మీ మేనత్త ఇంటికి వెల్లివొస్తము, తనకి ఆరోగ్యం బాగాలేదంట..వెళ్ళకపోతే మళ్లి ఫీల్ అవుతుంది.రేపో ఎల్లుండో ఐతే నువ్వు ఒక్కదానివే ఉండాల్సి వొస్తుంది." అంది మాహి వాళ్ళ అమ్మ మహితో. "అబ్బ.మళ్లి వెళ్తారా.." అంటూ శరత్ వైపు తిరిగి "చిన్నా.ప్లీజ్ ఈ ఒక్కరోజు ఉండవా.." అంది కళ్ళు చిన్నగా చేసి బ్రతిమిలాడుతున్నట్టుగా మాహి.
[+] 2 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాహి (రే) ...మరిది BY Rajsunrise - by LUKYYRUS - 16-11-2018, 08:30 AM



Users browsing this thread: 1 Guest(s)