16-11-2018, 08:29 AM
"నీ కంటే చిన్నా నే నయం.ఆల్రెడీ వాడు నెంబర్ చూసి నాకు కాల్ చేసాడు.." అంది కొంచెం ఫీల్ అవుతూ. థాంక్స్ చిన్నా atleast నువ్వు ఐన చేసావు లేకపోతె ఇంకా ఫైర్ అయ్యేది అని మనసులో వాడికి థాంక్స్ చెప్పుకున్నాడు. "congragulations .." అన్నాడు నవ్వుతు శంకర్. "థాంక్స్."అంది మాములుగా ఉండడానికి ట్రై చేస్తూ మాహి. "వొట్టి థాంక్స్ ఏనా .పార్టీ ఏమిలేదా..." అన్నాడు నవ్వుతు శంకర్. "మీరు ఇవ్వాలి పార్టీ.లేట్ గా చేసినందుకు . అది పనిష్మెంట్.." అంది నవ్వుతు మాహి. "సరే.నేనే ఇస్తాను.but రేపు ఒక గిఫ్ట్ పంపిస్తాను..చిన్నాతో." అన్నాడు. "వావ్.అవునా..థాంక్స్..చిన్నా తో పాటు నువ్వు రావొచ్చు కదా.." అంది మాహి. "నేను వొచ్చేది ఉంటె .చిన్నా ని ఎందుకు పంపిస్తాను.నైట్ నేను విజయవాడ వెళ్తున్నాను..రావడానికి 2 డేస్ అవుతుంది.అందుకే చిన్నాతో పంపిస్తాను." అన్నాడు. "ఓహ్ అవునా.సరే ఐతే."అంది కన్విన్సు అవుతూ మాహి. "సరే .నాకు పని ఉంది.మళ్లి నైట్ చేస్తాను సరే నా." అన్నాడు నవ్వుతు. ఓకే అంటూ ఫోన్ పెట్టేసింది మాహి.
శరత్, వాళ్ళ అమ్మ దెగ్గర 500 తీస్కొని వొదిన కోసం ఎం కొనాలా అని తెగ ఆలోచిస్తున్నాడు. వాడికి ఎం అర్ధం కాలేదు. మార్కెట్ కి వెళ్తే ఏమైనా ఐడియా వొస్తుందేమో అని వెళ్ళాడు. షాప్స్ అన్ని ఒకసారి కలియ తిరిగాడు. ఇప్పటివరకు ఎవరికోసం ఎం గిఫ్ట్ కొనలేదు వాడు. అంత అవసరం కూడా రాలేదు ఎప్పుడు వాడికి.
గంట సేపు తిరిగి తిరిగి ఒక గిఫ్ట్ కొని ప్యాక్ చేయించుకొని ఇంటికి వొచ్చాడు. శరత్ పరిస్థితి లాగే ఉంది, శంకర్ పరిస్థితి కూడా, ఆతను అంతే ఎప్పుడు గిఫ్ట్ కొనలేదు ఎవరికోసం. గిఫ్ట్ ఐతే పంపిస్తాను అని వీర లెవెల్లో చెప్పాడు కాని ఎం పంపించాలో అర్ధం కావడంలేదు వాడికి. క్లోజ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసాడు. వాడు చాల చెప్పాడు కాని వాటిలో చీర, రింగ్ ఐడియా నచ్చింది శంకర్ కి. బట్టల షాప్ కి వెళ్లి చీర కొనుక్కొని, గోల్డ్ షాప్ కి వెళ్లి ఒక డైమండ్ రింగ్ కొని ఇంటికి వొచ్చాడు. చిన్నా టీవీ చూస్తున్నాడు. వాడి పక్కన వెళ్లి కుర్చుని "చిన్నా.నువ్వు రేపు వొదిన దెగ్గరకి వెళ్ళాలి.." అన్నాడు మెల్లిగా. వాడు కూడా తను కొన్న గిఫ్ట్ వోదినకు ఎలా ఇవ్వాలో తెలియక ఉన్నాడు. అంతలో అన్నే వొదిన దెగ్గరకు వెల్లమంటుంటే "వొదిన దేగ్గరకా." అంటూ గట్టిగ అన్నాడు. "ఓయి.మెల్లిగా..మెల్లిగా." అంటూ అటు ఇటు చూసాడు శంకర్. "సరే.అన్నయ్య." అంటూ మెల్లిగా అన్నాడు సంతోషం ని కంట్రోల్ చేస్కుంటూ శరత్. "వొదిన దెగ్గరకు వెళ్లి ఈ ప్యాకెట్ ఇచ్చిరా." అన్నాడు వాడి చేతిలో ప్యాకెట్ పెడ్తూ. "ఏముంది ఇందులో.." అన్నాడు వాడు ప్యాకెట్ తీస్కుంటూ. "అక్కడికి వెళ్ళాక ఎలాగు తెల్స్తుంది కదా.నువ్వు రూం లో పెట్టి రా ఈ ప్యాకెట్." అంటూ వాడిని పంపించాడు. కిచెన్ లో కి వెళ్లి "అమ్మ..చిన్నా ని రేపు మాహి రమ్మంది..రిసల్ట్ వొచ్చింది కదా ..అందుకే ..." అంటూ నసిగాడు శంకర్. "సరే పంపించార..ఎలాగు నేను స్వీట్ చేశాను..మాహి కి అది ఇష్టం కదా..అది కూడా పంపిస్తాను.." అంది వొంట చేసే హడావిడిలో శంకర్ అమ్మ.
తర్వాత రోజు ఉదయం శరత్ బయలు దేరి మాహి వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి 11 అయింది. బయట డోర్ వేసి ఉంటె కాలింగ్ బెల్ నొక్కాడు. కొంచెం సేపటికి మాహి వొచ్చి తలుపు తీసింది. అప్పుడే స్నానం చేసి వొచ్చింది, జుట్టు ని తుడుచుకుంటూ "రా.. చిన్నా.నీ కోసమే వెయిట్ చేస్తున్నాను.."అంటూ వెను తిరిగింది. అనుకోకుండా వాడి చూపులు మాహి వీపు మీద పడ్డాయి. వొళ్ళు తడి తడిగా ఉండడంతో బ్లాకు బ్రా లైట్ కలర్ జాకెట్ లో నుంచి తాచుపాముల కన్పిస్తుంది. వాడు చూసి కళ్ళు తిప్పుకున్నాడు. "కూర్చో చిన్నా ఇప్పుడే వొస్తాను.." అంటూ బెడ్ రూం లోకి వెళ్ళింది.