Thread Rating:
  • 14 Vote(s) - 3.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery మాహి (రే) ...మరిది -1 BY Rajsunrise
#6
అన్నాడు. మల్లి కొంచెం సేపు మౌనం ఇద్దరి మధ్య. "థాంక్స్..." అన్నాడు మృదువుగా శంకర్. "థాంక్స్..ఎందుకు." అంది అర్ధం కాక మాహి. "ఇంటర్ చదివిన కూడా ఒప్పుకునందుకు..."

అన్నాడు. "నేను అవన్నీ చూడలేదు..శరత్ నచ్చి ఒప్పుకున్నాను ." అంది కాసేపు ఉడికించాలి అని నవ్వును ఆపుకొని మాహి. "అంటె..నేను నచ్చలేదా..." అన్నాడు మెల్లిగా. "తమ్ముడు నచ్చాడు అంటె..అన్న నచ్చినట్టే కదా ..." అంది నవ్వుతు. అలా వాళ్ళు తెల్లవారేజాము 4 గంటల వరకు మాట్లాడుకుంటూనే ఉన్నారు. కమ్యూనికేషన్ దూరాన్ని తగ్గిస్తుంది అనేది అక్షరాల నిజం.
"వీడు ఇంత సేపు పడుకోడు ఎప్పుడు.." అంది భర్త తో శంకర్ అమ్మ గోడ గడియారం వొంక చూస్తూ. అంతలో అక్కడికి శరత్ వొచ్చాడు. "చిన్న.వెళ్లి అన్నయ్య లేపుపో.తొమ్మిది అయిపొఇన్ది.." అంది శరత్ తో. వాడు అన్న రూం కి వెళ్ళాడు. మంచి నిద్ర లో ఉన్నాడు శంకర్. పక్కన ఉన్న ఫోన్ ని చూసి, తీస్కొని కాల్ లిస్టు చూసాడు. మాహి అని ఉంది లాస్ట్ కాల్. ఆ పేరు చూడగానే వాడికి కాల్ చేయాలి అన్పించి నెంబర్ నొక్కాడు. "ఏంటి అప్పుడే మళ్లి చేసారు...4 గంటల వరకు మాట్లాడారు కదా..నేను స్నానానికి వెళ్తున్నాను.." అంది అటు నుండి మాహి. "నే.నేను...చిన్నా ని..అదే శరత్ ని..వొదిన." అన్నాడు శరత్ కంగారుగా. శరత్ లైన్ లో ఉంటాడు అని తెలియని మాహి కొంచెం గాబరా పడి, కంట్రోల్ చేస్కొని "నువ్వా..శరత్.మీ అన్న అనుకున్నాను.." అంది నవ్వుతు. "అన్నయ్య పడుకొని ఉన్నాడు..ఫోన్ లో మీ నెంబర్ చూసి చేయాలి అనిపించి చేశాను." అన్నాడు. "హ్మ్మ్..అవునా.గుడ్..పర్లేదు .వొదిన తో మాట్లాడాలి అన్పించింది..థాంక్స్.." అంది అటునుండి మాహి నవ్వుతు. ". అన్నయ ఎపుడు ఫోన్ వొచ్చిన కూడా చిరాకు పడతాడు.వన్ మినిట్ కంటే ఎక్కువ మాట్లాడడు ..నైట్ మొత్తం మాట్లాడాడ వొదిన.." అన్నాడు ఆచర్యంగా శరత్. "ఏమో ...నాకేమి తెలుసు..మీ అన్నయ్య నే అడుగు..." అంది ముసిముసిగా నవ్వుతు మాహి. "ఐన మీ గొంతు స్వీట్గా ఉంటుంది కదా ..అందుకే అంత సేపు మాట్లాడి ఉంటాడు.." అన్నాడు మాములుగా శరత్. "హ్మ్మ్.అవునా..అంత బాగుంటుందా నా గొంతు..నైట్ అంతసేపు మాట్లాడి కూడా మీ అన్నయ్య ఈ కంప్లిమేంట్ ఇవ్వనేలేదు..."అంది complainting గా మాహి. "మీ గొంతు నే కాదు వొదిన..మీరు కూడా చాల చాల బాగుంటారు..." అన్నాడు శరత్. "ఏంటి నన్ను మునగ చెట్టు ఎక్కిస్తున్నావు...నిజం చెప్పాలి అంటె నువ్వు అలా అంటుంటే చాల బాగా అన్పిస్తుంది చిన్నా..థంక్ యు ఫర్ యువర్ కంప్లిమేంట్.." అంది మనస్పూర్తిగా మాహి. "వొదిన ..మళ్ళి చూడాలి అన్పిస్తుంది. నిన్ను.." అన్నాడు శరత్. "అవునా.అయితే వొచ్చేయి..గంట ప్రయాణమే కదా.." అంది నవ్వుతు. "అమ్మో నేను రాను..నువ్వే వోచేయి...నాకు బొమ్మలు గీయడం బాగా వొచ్చు..నీకు నేర్పిస్తాను...నీకు తెలిసినవి నాకు నేర్పించు..." అన్నాడు అమాయకంగా శరత్. "వావ్..అవునా..అయితే నా బొమ్మ నీతో వేయించుకుంటాను.." అంది ఆనందంగా మాహి. ఇంతలో వీడి మాటల సౌండ్ కి నిద్ర లేచాడు శంకర్. శరత్ ని చూస్తూ "ఎవరితో మాట్లాడుతున్నావు రా." అన్నాడు మత్తుగా కళ్ళు నలుపుకుంటూ. "వొదిన తో..." అన్నాడు నవ్వుతు. దెబ్బకి నిద్ర మొత్తం పోయింది శంకర్ కి. "లేచాడా మీ అన్నయ్య." అంది అటునుండి నవ్వుతు మాహి. "హ.వొదిన. .ఇపుడే...ఇవ్వనా అన్నయ్యకి.." అన్నాడు శరత్. "వొద్దులే.నేను స్నానానికి వెళ్తున్నాను.తర్వాత మాట్లాడుతాను." అంటూ ఫోన్ పెట్టేసింది మాహి.
[+] 3 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: మాహి (రే) ...మరిది BY Rajsunrise - by LUKYYRUS - 16-11-2018, 08:22 AM



Users browsing this thread: 6 Guest(s)